Skip to main content

KNRUHS: ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ సీట్లకు కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు డిసెంబర్‌ 10న నుంచి 12 వరకు వెబ్‌ కౌన్సె లింగ్‌ నిర్వహించనున్నట్లు Kaloji Narayana Rao University of Health Sciences (KNRUHS) తెలిపింది.
Counseling for MBBS Convenor Seats
ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ సీట్లకు కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు రెండోవిడత కౌన్సెలింగ్‌ పూర్తయిందని, మిగిలిన ఖాళీలను ఈ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారని వెల్లడించింది.

చదవండి: KNRUHS: బీహెచ్‌ఎంఎస్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

డిసెంబర్‌ 10 మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 12వ తేదీ ఒంటి గంట వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ సందర్శించాలని పేర్కొంది. 

చదవండి: KNRUHS: 2.28 లక్షల ర్యాంక్‌కు.. ఎంబీబీఎస్‌ సీటు

Published date : 10 Dec 2022 01:45PM

Photo Stories