త్వరలో 1000 జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల తర్వాత ఏర్పడనున్న ఖాళీల భర్తీకి నియామక ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలో కసరత్తు జరుగుతోంది.
టీఎస్‌ఎస్పీడీసీఎల్ పరిధిలో దాదాపు వెయ్యి జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం), దాదాపు 80 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముంది.
Published date : 02 Apr 2021 03:46PM