పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపుపై అధికారిక ఉత్తర్వులు జారీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతున్న సంగతి తెలిసిందే.
దీనికి సం బంధించి తీసుకొచ్చిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ–2021ను గెజిట్‌లో ప్రచురించనున్నట్టు ప్రకటిస్తూ రాష్ట్ర న్యాయ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Published date : 29 Mar 2021 04:11PM