Skip to main content

ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ ప్రవేశాల గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆలస్య రుసుముతో ఈ అవకాశం ఇచ్చినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
Published date : 06 Feb 2021 03:41PM

Photo Stories