Skip to main content

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంగా విద్యాపీఠం

యూనివర్సిటీక్యాంపస్: తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠాన్ని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంగా ఉన్నతీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జి. నారాయణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో డీమ్డ్ యూనివర్సిటీ హోదాలో ఉన్న సంస్కృత విద్యాపీఠం స్వతంత్ర జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంగా మారింది.
Published date : 30 Mar 2020 02:14PM

Photo Stories