Skip to main content

బ్రేకింగ్ న్యూస్‌: తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల..పరీక్షల తేదీలు ఇవే

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది.

ఆగస్టు 5 నుంచి 9 వరకు ఎంసెట్‌.. ఆగస్టు 3న ఈసెట్‌, ఆగస్టు 11-14 వరకు పీఈ సెట్‌ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. కాగా, తెలంగాణలో జులై 1 నుంచి ప్రత్యక్ష తరగతులు జరిగే అవకాశం ఉంది. నేరుగా క్లాసులు నిర్వహించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. 8 నుంచి ఆపై తరగతులకు నేరుగా క్లాసులు నిర్వహించే యోచన చేస్తోంది. 7వ తరగతి వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలనుకుంటోంది.

ఎంసెట్ బిట్‌బ్యాంక్‌, ఆన్‌లైన్ టెస్టులు, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఎంసెట్ బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 21 Jun 2021 06:18PM

Photo Stories