Skip to main content

అక్టోబర్ 27 నుంచి ఓయూ పీజీ పరీక్షలు

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 27 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ. శ్రీరామ్ వెంకటేష్ సోమవారం తెలిపారు.
భారీ వర్షాల కారణంగా ఈ నెల 19 నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా పడగా, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు దసరా పండుగ అనంతరం పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కంట్రోలర్ పేర్కొన్నారు. కాగా, గతంలో ప్రకటించిన పరీక్ష తేదీలను రద్దు చేస్తునట్లు ఆయన తెలిపారు.
Published date : 20 Oct 2020 06:08PM

Photo Stories