Skip to main content

వైద్యకళాశాలలో ఉన్నడిప్లొమా సీట్లన్నింటినీ .. పీజీ సీట్లుగా మార్పు

సాక్షి, అమరావతి: కర్నూలు ప్రభుత్వ వైద్యకళాశాలలో ఉన్న పీజీ డిప్లొమా సీట్లన్నింటినీ పీజీ డిగ్రీ సీట్లుగా మార్చారు.
ఈ మేరకు భారతీయ వైద్య మండలి (నేషనల్ మెడికల్ కౌన్సిల్) అనుమతించింది. డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్, అనస్థీషియా, రేడియో డయాగ్నిసిస్, గైనకాలజీ, పబ్లిక్ హెల్త్ సీట్లను పీజీ సీట్లుగా మార్చారు.
Published date : 28 Feb 2020 04:23PM

Photo Stories