నీట్-2020 ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: నీట్-2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సెప్టెంబర్ 13న నిర్వహించిన నీట్ పరీక్షా ఫలితాలు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 12వ తేదీన విడుదల కావాల్సి ఉండగా...కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
ఫలితాల కోసం ntaneet.nic.in వెబ్‌సైట్ చూడండి. దరఖాస్తు చేసుకున్నవారిలో దాదాపు 90 శాతం అభ్యర్ధులు పరీక్షలు హాజరయ్యారు. కరోనా కారణంగా పరీక్ష మిస్సైనవారికి అక్టోబర్ 14న మరోసారి పరీక్ష నిర్వహించారు. కోవిడ్ 19 నిబంధనల మధ్య నీట్ పరీక్షను నిర్వహించారు.
నీట్-2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి
నీట్-2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published date : 16 Oct 2020 06:17PM