Skip to main content

మెడికల్‌ కాలేజీల పనులు జ్యుడిషియల్‌ ప్రివ్యూకు..

సాక్షి, అమరావతి: నాడు–నేడు కింద ప్రస్తుతం ఉన్న మెడికల్‌ కాలేజీల పనులు జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపించారు.
ఈ మేరకు రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విక్టోరియా, కడప, కర్నూలు తదితర కాలేజీలున్నాయి. ప్యాకేజీ–1లో విజయనగరం, అనకాపల్లి కొత్త మెడికల్‌ కాలేజీలున్నాయి. న్యాయ సమీక్ష అనంతరం టెండర్లకు వెళ్లనున్నట్టు ఎండీ తెలిపారు.
Published date : 27 Mar 2021 02:54PM

Photo Stories