Skip to main content

Redundancies

మనకు extra words వాడటం అలవాటు. మరీ ముఖ్యంగా తెలుగు వాళ్లకు. దీన్ని పునరావృతం చేయడం అంటారు. బాగా అలవాటైన పదాల్ని తగిలిస్తారు.
Eg. Highway road - (మనం highway or trunk రోడ్ అని అనాలి. ఇది కొంత అది కొంత వాడకూడదు)
First in first - (First అంటేనే మొదటి స్థానం. అంతకంటే ఇంకా ఎక్కువ స్థానం ఉండదు. He came first, అంటే సరిపోతుంది .
100% Vegetarian only. (Vegetarian అంటే సరిపోతుం¨ . "100%' and "only' అవసరం లేదు.) Pure Vegetarian is also redundant. Vegetarian is enough.
Carton Box - (carton అంటేనే box made with hard board. మళ్లీ box ఎందుకు?)
Cooperate together - (cooperate అంటేనే joining together. మళ్లీ together అవసరం లేదు)
Face mask - (mask అంటేనే ముఖానికి వేసుకునే తొడుగు .కాబట్టి face అవసరంలేదు)
Future plans - (Plans are always for the future. దాన్ని మళ్లీ చెప్పవలసిన అవసరం లేదు. Plans అంటే సరిపోతుంది.)
exactly the same - same అంటేనే  సరిగ్గా  అలానే . మళ్ళీ  exactly ఎందుకు?
completely eliminate - eliminate  అంటే  పూర్తిగా  తీసివేయడం . మళ్లీ  completely ఎందుకు?
ATM machine - ATM లో M అంటేనే  machine అని  అర్థం. మళ్లీ  machine  ఎందుకు?
blend together - blend అంటేనే mixing together. Together అవసరం లేదు.
armed gunman - gun ఒక  arm (ఆయుధం). మళ్లీ  gunman ముందు armed  ఎందుకు?
empty space: Space itself is empty. Why put an adjective?
end result: result is always at the end. Why again end? If you wish, you could say final result.
completely full: Full is full. There is no incomplete full. Say either 'full' or 'complete'
exactly same: Same is exact. Why exactly? Otherwise say just 'sexact'.
cancel out: Cancel means 'tick out' or 'remove'. Why 'cancel' and 'out' in one breath. You could say 'remove' or 'tick out'.
very unique: Unique is only one [ఏకైక]. It does not need any intensifier [గాఢతను /తీవ్రతను పెంచేది].
Published date : 19 Jun 2019 04:02PM

Photo Stories