LAWCET: లాసెట్ ఫలితాలు విడుదల?...సాక్షి ఎడ్యుకేషన్‌లో ఫలితాలు
Sakshi Education
న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్-2021 ఫలితాలను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేస్తామని తెలంగాణ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీరెడ్డి తెలిపారు.
మూడేళ్లు, ఐదేళ్ల న్యాయ విద్య, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగష్టు 23, 24 తేదీలలో ఈ పరీక్షను నిర్వహించినట్లు పేర్కొన్నారు.
చదవండి:
‘లా’ .. యువత ఆకర్షణీయ కెరీర్
క్లాట్‌తో జాతీయ సంస్థల్లో న్యాయ విద్య.. ప్రిపరేషన్ సాగించండిలా.. !
Published date : 14 Sep 2021 11:31AM