TS ICET 2023: టీఎస్‌ఐసెట్ దరఖాసుకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
కేయూ క్యాంపస్: టీఎస్‌ఐసెట్–2023కు అపరాధ రుసుము రూ.500తో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ పి.వరలక్ష్మి మే 16న ఒక ప్రకటనలో తెలిపారు.
టీఎస్‌ఐసెట్ దరఖాసుకు చివరి తేదీ ఇదే..
ఇప్పటివరకు ఐసెట్‌కు 74,598 దరఖాస్తులు వచ్చాయని, అభ్యర్థులు మే 22 నుంచి సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మే 26, 27 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున ³రీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.