దక్షిణ భారత రాజ వంశాలు
1. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) పుష్యభూతి వంశ పాలకుల్లో అగ్రగణ్యుడు-హర్షుడు
బి) పుష్యభూతి వంశ రాజధానులు- స్థానేశ్వరం, కనోజ్
సి) హర్షుడి సామ్రాజ్యాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు- హుయాన్‌త్సాంగ్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
2. కింది వాటిలో హర్షుడు రచించిన గ్రంథం ఏది?
ఎ) నాగానందం
బి) ప్రియదర్శిక
సి) రత్నావళి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
3. అలంపూర్‌లో నవబ్రహ్మేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు?
ఎ) బాదామి చాళుక్యులు
బి) చోళులు
సి) పల్లవులు
డి) రాజపుత్రులు
- View Answer
- సమాధానం: ఎ
4. హర్షుణ్ని ఓడించిన ప్రముఖ దక్షిణ భారత పాలకుడు ఎవరు?
ఎ) నరసింహ వర్మ
బి) రెండో పులకేశి
సి) రెండో కీర్తివర్మ
డి) కుబ్జ విష్ణువర్ధన
- View Answer
- సమాధానం: బి
5. హర్షుడు ఏ ప్రాంతంలో ఐదేళ్లకోసారి మహామోక్ష పరిషత్ నిర్వహించి దానధర్మాలు చేసేవాడు?
ఎ) కాశీ
బి) గయ
సి) ప్రయాగ
డి) కనోజ్
- View Answer
- సమాధానం: సి
6. కింది వాటిలో హర్షుడి ఆస్థానకవి ‘బాణుడు’ రచించిన గ్రంథం ఏది?
ఎ) హర్ష చరిత్ర
బి) కాదంబరి
సి) చండీ శతకం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
7. హర్షుడు, రెండో పులకేశి ఏ నదిని వారి రాజ్యాలకు సరిహద్దుగా నిర్ణయించారు?
ఎ) నర్మద
బి) తపతి
సి) కృష్ణా
డి) పెన్నా
- View Answer
- సమాధానం: ఎ
8. రెండో పులకేశి విజయాల గురించి తెలిపే ‘ఐహోలు’ శాసనకర్త ఎవరు?
ఎ) రవికీర్తి
బి) మంగలేశుడు
సి) హరిసేనుడు
డి) ధనుంజయుడు
- View Answer
- సమాధానం: ఎ
9. రెండో పులకేశిని మణిమంగళ యుద్ధంలో ఓడించి, తర్వాత వధించిన పల్లవ రాజు ఎవరు?
ఎ) మహేంద్ర వర్మ
బి) మొదటి నరసింహ వర్మ
సి) రెండో నరసింహ వర్మ
డి) హస్తి వర్మ
- View Answer
- సమాధానం: బి
10.బాదామి చాళుక్య పాలనను అంతం చేసి స్వతంత్ర పాలన ఏర్పాటు చేసినవారు?
ఎ) రాష్ట్రకూటులు
బి) కల్యాణి చాళుక్యులు
సి) వేంగీ చాళుక్యులు
డి) చోళులు
- View Answer
- సమాధానం: ఎ
11. బాదామి చాళుక్యుల కాలంలో ‘సర్పకరి పరిహారం’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
ఎ) పన్ను పెంపు
బి) భూమి శిస్తు
సి) పన్ను మినహాయింపు
డి) న్యాయ విధానం
- View Answer
- సమాధానం: సి
12. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) బాదామి చాళుక్యుల వాస్తు నిర్మాణ శైలి-వేసర శైలి
బి) పల్లవుల వాస్తు నిర్మాణ శైలి-ద్రవిడ శైలి
సి) ఎ, బి
డి) పైవేవీకావు
- View Answer
- సమాధానం: సి
13.‘మత్తవిలాస ప్రహసనం’ గ్రంథంలో జైన, బౌద్ధ, శైవ శాఖలను వ్యంగ్యంగా విమర్శించిన పల్లవరాజు ఎవరు?
ఎ) మహేంద్ర వర్మ
బి) నరసింహ వర్మ
సి) జయసింహ
డి) పరమేశ్వర వర్మ
- View Answer
- సమాధానం: ఎ
14.ప్రముఖ కవులు, వారిని పోషించిన పల్లవరాజులకు సంబంధించి కిందివాటిలో సరైన జత ఏది?
ఎ) భారవి - మొదటి నరసింహ వర్మ
బి) దండి - రెండో నరసింహ వర్మ
సి) పెరందేవర - మూడో నంది వర్మ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
గ్రూప్-ఎ | గ్రూప్-బి |
1) భారవి | ఎ)కిరాతార్జునీయం |
2) దండి | బి) దశకుమార చరిత్ర |
3) పెరుందేవర | సి) తమిళ మహాభారతం |
4) బిల్హణుడు | డి) విక్రమాంకదేవ చరిత్ర |
5) మహేంద్రవర్మ | ఇ) భగవదజ్జుక, పరివాదిని |
బి) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-ఇ, 5-బి
డి) 1-డి, 2-ఇ, 3-డి, 4-ఎ, 5-సి
- View Answer
- సమాధానం: ఎ
16. రెండో నరసింహ వర్మకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) కంచిలో ప్రఖ్యాత కైలాసనాథ ఆలయాన్ని నిర్మించాడు
బి) ‘రాజసింహ’ అనే బిరుదుతో ప్రఖ్యాతి వహించాడు
సి) మామల్లపురంలో తీరదేవాలయాన్ని నిర్మించాడు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
17. పల్లవుల్లో సుదీర్ఘకాలం (65 ఏళ్లు) పాలించిన రాజు ఎవరు?
ఎ) పరమేశ్వర వర్మ
బి) మొదటి నంది వర్మ
సి) రెండో నంది వర్మ
డి) మహేంద్ర వర్మ
- View Answer
- సమాధానం: సి
18. మహాబలిపురంలో ప్రపంచ ప్రఖ్యాత పంచ పాండవ రథాలను నిర్మించిన రాజవంశం ఏది?
ఎ) పల్లవులు
బి) రాష్ట్రకూటులు
సి) చోళులు
డి) చాళుక్యులు
- View Answer
- సమాధానం: ఎ
19. పల్లవుల కాలంలో ‘ఘటికలు’ అంటే?
ఎ) గ్రామసభలు
బి) దేవాలయాలు
సి) సంస్కృత విద్యాలయాలు
డి) న్యాయ సభలు
- View Answer
- సమాధానం: సి
20. రాజవంశాలు, వాటి మూల పురుషులకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ గ్రూప్-ఎ గ్రూప్-బి 1) ప్రాచీన పల్లవులు ఎ) సింహ వర్మ 2) నవీన పల్లవులు బి) సింహ విష్ణు 3) రాష్ట్రకూటులు సి) దంతిదుర్గుడు 4) బాదామి చాళుక్యులు డి) జయసింహ 5) చోళులు ఇ) విజయాళయ
బి) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
సి) 1-డి, 2-సి, 3-ఎ, 4-ఇ, 5-బి
డి) 1-సి, 2-బి, 3-సి, 4-ఎ, 5-డి
- View Answer
- సమాధానం: ఎ
21.హుయాన్‌త్సాంగ్ సందర్శించిన రాజ్యాలు, వాటి రాజులకు సంబంధించి కింది వాటిలో సరైన జత?
ఎ) బాదామి చాళుక్య - రెండో పులకేశి
బి) పల్లవ - మొదటి నరసింహ వర్మ
సి) వేంగి చాళుక్య - కుబ్జ విష్ణువర్ధన
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
22. దక్షిణ భారత వాస్తురీతికి జన్మస్థానంగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది?
ఎ) మహాబలిపురం
బి) కంచి
సి) ఐహోల్
డి) తంజావూర్
- View Answer
- సమాధానం: ఎ
23.‘సులేమాన్’ అనే అరబ్బు యాత్రికుడు ఎవరి పాలనా కాలంలో రాష్ట్రకూట రాజ్యాన్ని సందర్శించాడు?
ఎ) ధ్రువుడు
బి) దంతిదుర్గుడు
సి) అమోఘవర్షుడు
డి) నాలుగో ఇంద్ర
- View Answer
- సమాధానం: సి
24. స్థానిక స్వపరిపాలనకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చిన రాజవంశం ఏది?
ఎ) చోళులు
బి) చాళుక్యులు
సి) రాజపుత్రులు
డి) రాష్ట్రకూటులు
- View Answer
- సమాధానం: ఎ
25. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎల్లోరాలో కైలాస నాథ ఆలయాన్ని నిర్మించిన రాష్ట్ర కూట రాజు ఎవరు?
ఎ) మొదటి కృష్ణుడు
బి) మొదటి గోవిందుడు
సి) దంతిదుర్గుడు
డి) మూడో గోవిందుడు
- View Answer
- సమాధానం: ఎ
26. కింది వాటిలో త్రిరాజ్య సంఘర్షణలో పాలుపంచుకున్న రాజవంశం ఏది?
ఎ) రాష్ట్రకూటులు
బి) ప్రతీహారులు
సి) పాలవంశీయులు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
27. రాజవంశాలు, వాటి రాజధానులకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ 1) పశ్చిమ చాళుక్యులు ఎ) బాదామి/వాతాపి 2) పల్లవులు బి) కంచి 3) రాష్ట్రకూటులు సి) ఎల్లోరా, మాన్యఖేట్ 4) చోళులు డి) తంజావూర్, గంగైకొండ చోళపురం 5) తూర్పు చాళుక్యులు ఇ) వేంగి
బి) 1-డి, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
సి) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-బి, 5-డి
డి) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-సి, 5-బి
- View Answer
- సమాధానం: ఎ
28. కింది వాటిలో అమోఘవర్షుడికి సంబంధించి సరైంది ఏది?
ఎ) మాన్యఖేటమనే నూతన నగరాన్ని నిర్మించాడు
బి) కన్నడ భాషలో ‘కవిరాజ మార్గం’ అనే గ్రంథాన్ని రచించాడు
సి) అమోఘవర్షుడి బాల్యంలో ‘కర్ణ’ అనే సంరక్షకుడు ఉన్నాడు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
29. పాండ్య, కేరళ పాలకులను ఓడించి, దానికి గుర్తుగా రామేశ్వరంలో విజయ స్తంభం నాటిన రాష్ట్రకూట పాలకుడు?
ఎ) రెండో అమోఘవర్షుడు
బి) మూడో కృష్ణుడు
సి) రెండో గోవిందుడు
డి) రెండో ఇంద్ర
- View Answer
- సమాధానం: బి
30. తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన చోళరాజు ఎవరు?
ఎ) మొదటి రాజరాజు
బి) రాజేంద్రుడు
సి) అధిరాజేంద్రుడు
డి) ఆదిత్య చోళ
- View Answer
- సమాధానం:ఎ
31. రాజవంశాలు, వాటి చివరి రాజులకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ 1) ప్రాచీన పల్లవులు ఎ) నంది వర్మ 2) నవీన పల్లవులు బి) అపరాజిత వర్మ 3) బాదామి చాళుక్యులు సి) రెండో కీర్తి వర్మ 4) రాష్ట్రకూటులు డి) రెండో కర్ణ 5) చోళులు ఇ) అధిరాజేంద్రుడు
బి) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
సి) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-డి, 5-బి
డి) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-సి
- View Answer
- సమాధానం: ఎ
32. దక్షిణ భారత నెపోలియన్‌గా కీర్తి గడించినవారు?
ఎ) రెండో పులకేశి
బి) రాజరాజ చోళ
సి) రాజేంద్ర చోళ
డి) పల్లవ నరసింహ వర్మ
- View Answer
- సమాధానం: సి
33. కుళోత్తుంగ చోళుడికి సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) చోళ, వేంగి చాళుక్య ప్రాంతాలను రెండో రాజేంద్రుడు ‘కుళోత్తుంగ చోళ’ పేరుతో పాలించాడు
బి) అనవసర పన్నులను రద్దు చేసి ‘సుంగం తివర్త’ అని కీర్తి గడించాడు
సి) ఆస్థానకవి జయంగొండార్ రచించిన ‘కళింగప్పట్టుపరణి’ గ్రంథం ‘కుళోత్తుంగ చోళ’విజయాలను తెలియజేస్తుంది
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
34. చోళుల కాలానికి చెందిన ‘ఉత్తర మేరూర్ శాసనం’ ప్రత్యేకత ఏమిటి?
ఎ) స్థానిక స్వపరిపాలన
బి) న్యాయ వ్యవస్థ
సి) శిక్షలు
డి) సైనిక వ్యవస్థ
- View Answer
- సమాధానం:ఎ
35. నౌకా యుద్ధాలు చేసిన ఏకైక దక్షిణ భారత రాజవంశం ఏది?
ఎ) పల్లవులు
బి) రాష్ట్రకూటులు
సి) చోళులు
డి) చాళుక్యులు
- View Answer
- సమాధానం:సి
36. తమిళ రామాయణాన్ని రచించిన ‘కంబన్’ ఎవరి ఆస్థాన కవి?
ఎ) కుళోత్తుంగ చోళ
బి) వీర రాజేంద్ర
సి) మూడో కుళోత్తుంగ
డి) రాజేంద్ర
- View Answer
- సమాధానం: సి
37. రాజపుత్రులపై విశేష పరిశోధనలు చేసి ‘ఆనల్స్ ఆఫ్ రాజస్థాన్’(రాజస్థాన్ కథావళి) గ్రంథాన్ని రచించిన వారు ఎవరు?
ఎ) కల్నల్ టాడ్
బి) సి.వి. వైద్య
సి) భండార్కర్
డి) క్రూక్స్
- View Answer
- సమాధానం: ఎ
38.రాజపుత్రుల వంశం గురించి ఎక్కువ మంది చరిత్రకారులు అంగీకరించిన విషయం?
ఎ) స్వదేశీయులు
బి) విదేశీయులు
సి) స్వదేశీ, విదేశీ తెగల మిశ్రమం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
39.మహమ్మద్ ఘోరీతో తరైన్ యుద్ధాలు చేసిన రాజపుత్ర వీరుడు ఎవరు?
ఎ) జయచంద్ర
బి) పృథ్వీరాజ్ చౌహాన్
సి) చంద్రదేవ
డి) భోజరాజు
- View Answer
- సమాధానం: బి
40. ఖజురహో దేవాలయాలను నిర్మించిన రాజపుత్ర వంశం ఏది?
ఎ) చంధేలులు
బి) ప్రతీహారులు
సి) పరామారులు
డి) గహద్వాలలు
- View Answer
- సమాధానం: ఎ
41. మహమ్మద్ ఘోరీని ఎదిరించిన సోలంకీ రాజమాత ఎవరు?
ఎ) కుమార దేవి
బి) నాయకీ దేవి
సి) రేవా
డి) రాణి సంయుక్త
- View Answer
- సమాధానం: బి
42. ఢిల్లీ నగరాన్ని నిర్మించిన రాజపుత్ర వంశం ఏది?
ఎ) తోమారులు
బి) సోలంకీలు
సి) చౌహాన్లు
డి) ప్రతీహారులు
- View Answer
- సమాధానం: ఎ
43. పృథ్వీరాజ్ చౌహాన్ ఆస్థానకవి, ‘పృథ్వీరాజ్ రాసో’ గ్రంథ రచయిత ఎవరు?
ఎ) హరిశ్చంద్ర
బి) చాంద్ బర్దాయ్
సి) మిహిరకుల
డి) మహీపాల
- View Answer
- సమాధానం: బి
44.ప్రఖ్యాత కవి రాజశేఖరుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
ఎ) మహీపాల
బి) మహేంద్రపాల
సి) మిహిర భోజ
డి) రెండో నాగభటుడు
- View Answer
- సమాధానం: ఎ
45. రాజపుత్ర వంశాలు, వారి రాజధానులకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ 1) ప్రతీహారులు ఎ) కనోజ్ 2) చందేలులు బి) ఖజురహో 3) చహమానులు సి) శాకాంబరి 4) పరామారులు డి) ధారానగరం 5) తోమారులు ఇ) దౌళికా నగరం
బి) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
సి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి, 5-ఇ
డి) 1-డి, 2-ఇ, 3-సి, 4-ఎ, 5-బి
- View Answer
- సమాధానం: ఎ
46. రాజపుత్రయుగంలోని కవులు, వారి గ్రంథాలకు సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) రాజశేఖరుడు - కావ్యమీమాంస, కర్పూర మంజరి
బి) విశాలదేవుడు - హరికేళి
సి) జయనక - పృథ్వీరాజ విజయం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
47. ధారా నగరంలో సరస్వతి ఆలయాన్ని నిర్మించిన, సుమారు 24 గ్రంథాలు రచించిన పరామార రాజు ఎవరు?
ఎ) ముంజరాజు
బి) భోజరాజు
సి) ఉపేంద్రుడు
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: బి
48. ఏ సోలంకీ రాజు కాలంలో మహమ్మద్ గజనీ ప్రఖ్యాత సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు?
ఎ) మొదటి భీమ
బి) కర్ణ
సి) జయసింహ సిద్ధరాజు
డి) కుమారపాల
- View Answer
- సమాధానం: ఎ
49. కింది వాటిలో జయసింహ ఆస్థానంలోని ప్రముఖ కవి హేమచంద్ర రచన ఏది?
ఎ) పరశిష్టపర్వన్
బి) విధశాల భంజిక
సి) సిద్ధహేమచంద్ర
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
50. పృథ్వీరాజ్ చౌహాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న రాణి సంయుక్త గహద్వాలకు చెందిన ఏ పాలకుడి కుమార్తె?
ఎ) గోవిందచంద్ర
బి) జయచంద్ర
సి) విజయచంద్ర
డి) హరిశ్చంద్ర
- View Answer
- సమాధానం: బి
51. కింది వాటిలో జయచంద్రుడి ఆస్థానకవి అయిన శ్రీహర్షుడి రచన ఏది?
ఎ) నైషధ చరిత్ర
బి) ఖండ ఖండన ఖధ్య
సి) శ్రీవిజయ ప్రశస్తి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
52. కింది వాటిలో ‘జాజ్‌నగర్’గా పిలిచే ప్రాంతం ఏది?
ఎ) ఒరిస్సా
బి) బెంగాల్
సి) బిహార్
డి) పంజాబ్
- View Answer
- సమాధానం: ఎ
53. ప్రజలు ఎన్నుకున్న పాలవంశ రాజు ఎవరు?
ఎ) గోపాలుడు
బి) మహీపాలుడు
సి) ధర్మపాలుడు
డి) దేవపాలుడు
- View Answer
- సమాధానం: ఎ
54.విక్రమశాల విద్యాలయాన్ని ఎవరు స్థాపించారు?
ఎ) మహీపాల
బి) ధర్మపాల
సి) దేవపాల
డి) గోపాల
- View Answer
- సమాధానం: బి
55. కింది వాటిలో కాశ్మీర్ ప్రాంతాన్ని పాలించిన ప్రముఖ రాజవంశం ఏది?
ఎ) కర్కోట
బి) ఉత్పల
సి) లోహార
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి