బిట్ బ్యాంక్
1. సిమెంటు తయారీకి కావాల్సిన ప్రధాన ముడి పదార్థం?
1) ఇసుక
2) సున్నపురాయి
3) సోడాయాష్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
2. సిమెంట్‌ను 1824లో ఒక తాపీమేస్త్రీ కనుగొన్నాడు. అతని పేరు?
1) జె. ఎడిసన్
2) జె. ఏస్పిడిన్
3) జె. థామ్సన్
4) జె. పోర్ట్ ల్యాండ్
- View Answer
- సమాధానం: 2
3. కింది వాటిలో సిమెంటు పరిశ్రమకు అవసరమైంది?
1) సున్నపురాయి
2) బంకమన్ను
3) బొగ్గు
4) అన్నీ
- View Answer
- సమాధానం: 4
4. సరైన వాక్యాలను గుర్తించండి?
1) సిమెంట్ పరిశ్రమలో చివరికి ఏర్పడే కాల్షియం సిలికేట్, అల్యూమినియం సిలికేట్ల గట్టి ముద్దలను క్లింకర్లు అంటారు.
2) క్లింకర్లను చూర్ణం చేసి 2-3 శాతం జిప్సంను కలిపితే వచ్చేది సిమెంట్.
3) జిప్సం వల్ల సిమెంట్‌కు గట్టిపడే గుణం వస్తుంది.
4) అన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
5.సిమెంట్ తయారీలో చిట్ట చివర కలిపే పదార్థం?
1) బంకమన్ను
2) సిలికా
3) సున్నపురాయి
4) జిప్సం
- View Answer
- సమాధానం: 4
6. జిప్సం రసాయన ఫార్మూలా
1) Caso4 2H2O
2) Caso4 H2O
3) అనార్థ్ర Caso4
4) Caso4 1/2 H2O
- View Answer
- సమాధానం: 1
7. జిప్సంను 120°C - 130°Cకు వేడిచేస్తే ఒకటిన్నర అణువుల స్ఫటిక జలాన్ని కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారు?
1) ప్లాస్టర్ ఆఫ్ పారిస్
2) సిమెంట్
3) గాజు
4) పోర్సెలిన్
- View Answer
- సమాధానం: 1
8. భారాత్మకంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో సగభాగం నీటితో కలిపితే ముద్దగా మారి కొంత కాలం తర్వాత గట్టి పదార్థంగా మారుతుంది. దీన్నే ‘సెట్టింగ్’ అని అంటారు. ఈ ప్రక్రియలో ఘనపరిమాణం పెరగడంతోపాటు?
1) కార్బొనేషన్ జరుగుతుంది.
2) నిర్జలీకరణం (డీహైడ్రేషన్) చోటు చేసుకుంటుంది.
3) హైడ్రేషన్ జరుగుతుంది.
4) హైడ్రోజనీకరణం సంభవిస్తుంది.
- View Answer
- సమాధానం: 3
9. ఒక భాగం తడి సున్నం, మూడు భాగాల ఇసుక, నీరు బాగా కలిసి ఉన్న మిశ్రమాన్ని ఏమంటారు?
1) లైమ్ మోర్టార్
2) లైమ్ సిమెంట్
3) రేయిన్ఫోర్స్ డ్ కాంక్రీట్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
10. విరిగిన ఎముకలు సరైన స్థానాల్లో సెట్ చేయడానికి సిమెంట్ పట్టిగా దేన్ని ఉపయోగిస్తారు?
1) జిప్సం
2) సున్నం
3) సిమెంట్
4)ప్లాస్టర్ ఆఫ్ పారిస్
- View Answer
- సమాధానం: 4
11. గాజు అనేది?
1) నిజమైన ఘన పదార్థం
2) స్ఫటిక పదార్థం
3) అతిశీతలీకరణం చెందిన ద్రవం
4) వాయు పదార్థం
- View Answer
- సమాధానం: 3
12. గాజు అనేది కింది వాటి మిశ్రమం?
ఎ) సోడియం సిలికేట్
బి) కాల్షియం సిలికేట్
సి) సిలికా
1) ఎ, బి మాత్రమే
2) బి, సి మాత్రమే
3) ఎ, బి, సి
4) ఎ, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
13. గాజు తయారీకి అవసరమైన ముడి పదార్థాలు?
1) సోడాయాష్
2) సున్నపురాయి
3) ఇసుక
4) అన్నీ
- View Answer
- సమాధానం: 4
14. గాజును నెమ్మదిగా చల్లార్చడాన్ని మందశీతలీకరణం అంటారు. దీని వల్ల గాజుకు?
1) పెలుసుదనం వస్తుంది
2) అధిక బలం లభిస్తుంది
3) మందం ఎక్కువ అవుతుంది
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
15. గాజును వేడిచేసి, మెత్తగా మార్చి దానిలోకి గాలిని ఊది కోరిన ఆకృతిగల గాజు వస్తువులను తయారు చేసే సాంకేతిక నైపుణ్యాన్ని ఏమంటారు?
1) గ్లాస్ మేకింగ్
2) గ్లాస్ బ్రేకింగ్
3) గ్లాస్ బ్లోయింగ్
4) గ్లాస్ ఫ్లోయింగ్
- View Answer
- సమాధానం: 3
16. కిటికీ అద్దాలు, గాజు సీసాల తయారీలో ఉపయోగించే గాజు రకం?
1) సోడాగాజు
2) క్వార్ట్జ్ గాజు
3) పెరైక్స్ గాజు
4) గట్టి గాజు
- View Answer
- సమాధానం: 1
17. గాజు మంచి?
1) విద్యుత్ వాహకం
2) అర్థ వాహకం (సెమీకండక్టర్)
3) ఉష్ణబంధకం (ఇన్సులేటర్)
4) ఉష్ణవాహకం
- View Answer
- సమాధానం: 3
18. విద్యుత్ బల్బులు, దృశా పరికరాల తయారీకి ఉపయోగించే గాజు?
1) పెరైక్స్ గాజు
2) క్వార్ట్జ్ గాజు
3) సోడాగాజు
4) పెరైక్స్గాజు
- View Answer
- సమాధానం: 2
గాజుకు కలిపే పదార్థం గాజుకు వచ్చే రంగు
1. మాంగనీస్ డై ఆక్సైడ్ ఎ. ఊదా
2. కాపర్ సల్ఫైడ్ బి. నీలం
3. క్రోమియం ఆక్సైడ్ సి. ఆకుపచ్చ
4. క్యూప్రస్ ఆక్సైడ్ డి. ఎరుపు
1) ఎ-1 బి-2 సి-3 డి-4
2) ఎ-4 బి-3 సి-4 డి-1
3) ఎ-3 బి-1 సి-2 డి-4
4) ఎ-2 బి-3 సి-4 డి-1
- View Answer
- సమాధానం: 1
20. గాజుకు ముఖ్యమైన ముడి పదార్థం అయిన ఇసుక రసాయన నామం?
1) సిలికాన్
2) సిలికా
3) అల్యూమినా
4) మార్బుల్
- View Answer
- సమాధానం: 2
21. సిలికా రసాయన ఫార్మూలా?
1) సిలికాన్ డై ఆక్సైడ్ (SiO2)
2) సిలికాన్ (Si)
3) సిలికాన్ కార్బైడ్ (SiC)
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
22. ఇసుకకు స్ఫటిక రూపాంతరం?
1) రూబీ
2) క్వార్ట్జ్ (Quartz)
3) కోక్
4) సాండ్ స్టోన్
- View Answer
- సమాధానం: 2
23. రసాయనికంగా క్వార్ట్జ్ అనేది వీటిలో ఏదీ?
1) కాల్షియం సిలికేట్
2) సిలికాన్ ఆక్సైడ్
3) సోడియం సల్ఫేట్
4) కాల్షియం సల్ఫేట్
- View Answer
- సమాధానం: 2
24. కుండలు, మట్టి సామాగ్రి, పింగాణీ (పోర్సిలిన్) మొదలైన వస్తువులను ఏమంటారు?
1) మృర్మొయ పాత్రలు (సిరామిక్స్)
2) కాస్మొటిక్స్
3) గాజు
4) లేపనాలు
- View Answer
- సమాధానం: 1
25. సిరామిక్స్ పరిశ్రమకు ప్రధాన ముడి ఖనిజం?
1) బంకమన్ను
2) సున్నపురాయి
3) బాక్సైట్
4) బోరాక్స్
- View Answer
- సమాధానం: 1
26. సిరామిక్స్ పరిశ్రమలో కింది వాటిలో ఏది అవసరం లేదు?
1) బంకమన్ను
2) ఫెల్స్ఫార్ ఖనిజం
3) ఇసుక
4) సోడాయాష్
- View Answer
- సమాధానం: 4
27. సిలికాన్ దేనిలో ఉంది?
1) బొగ్గు
2) ఇసుక
3) చలువరాయి
4) ఉప్పు
- View Answer
- సమాధానం: 2
28. ప్రయోగశాలలో అతి నీలలోహిత కిరణాలను (UV) పంపించడానికి ఉపయోగించే గాజు?
1) సోడా గాజు
2) పెరైక్స్ గాజు
3) క్వార్ట్జ్ గాజు
4) మెత్తటి గాజు
- View Answer
- సమాధానం: 3
ముడిపదార్థం ఉత్పాదితం
1. లైమ్‌స్టోన్ ఎ. పోర్సిలీన్
2. జిప్సం బి. గ్లాస్
3. సిలికా ఇసుక బి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్
4. మట్టి డి. సిమెంట్
1) ఎ-1 బి-2 సి-3 డి-4
2) ఎ-4 బి-3 సి-2 డి-1
3) ఎ-1 బి-3 సి-4 డి-2
4) ఎ-4 బి-1 సి-3 డి-2
- View Answer
- సమాధానం: 2
30. పాలరాయి/సున్నపురాయి రసాయన నామం?
1) CaCo3
2) CaSo4
3) CaHCo3
4) MgCo3
- View Answer
- సమాధానం: 1
31. గాజు వస్తువుల బ్లోయింగ్‌కు ఉపయోగించే మంట?
1) ఆక్సీజన్ - ఎసిటలీన్ టార్చి
2) హైడ్రోజన్ టార్చి
3) కోక్ మంట
4) కట్టెల మంట
- View Answer
- సమాధానం: 1
32. ఫేస్ పౌడర్‌కు అవసరం లేని గుణం?
1) అపారదర్శకత
2) జారుడు గుణం
3) శోషణం
4) గరుకుదనం
- View Answer
- సమాధానం: 4
33. టాల్క్‌లో ఉండే రసాయనం?
1) మెగ్నీషియం ఆక్సైడ్
2) మెగ్నీషియం సిలికేట్
3) మెగ్నీషియం డై ఆక్సైడ్
4) కాల్షియం కార్బొనేట్
- View Answer
- సమాధానం: 2
34. పౌడర్‌లో అపార దర్శకత (కప్పి ఉండే సామర్థ్యం) కోసం దేన్ని ఉపయోగిస్తారు?
1) టైటానియం డై ఆక్సైడ్
2) సిలికాన్ డై ఆక్సైడ్
3) బంకమన్ను
4) సుద్ద
- View Answer
- సమాధానం: 1
1. సున్నపురాయి ఎ. CO2
2. పొడి సున్నం బి. CaCO3
3. తడిసున్నం (సున్నపుతేట) సి. Cao
4. కార్బన్ డై ఆక్సైడ్ డి. Ca(OH)2
1) ఎ-1 బి-2 సి-3 డి-4
2) ఎ-2 బి-3 సి-4 డి-1
3) ఎ-3 బి-2 సి-1 డి-4
4) ఎ-4 బి-1 సి-3 డి-2
- View Answer
- సమాధానం: 2
36. మనం తినే పాన్‌ను చేసేటప్పుడు తమలపాకుపై రాసే సున్నపు తేట రసాయన నామం?
1) కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం హైడ్రాక్సైడ్
3) కాల్షియం ఆక్సైడ్
4) కాల్షియం సల్ఫేట్
- View Answer
- సమాధానం: 2
37. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో ప్రధాన రసాయన పదార్థం?
1) కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం సల్ఫేట్
3) కాల్షియం ఫాస్ఫేట్
4) కాల్షియం కార్బైడ్
- View Answer
- సమాధానం: 2
38. ఎముకల్లో ఉండే ప్రధాన కాల్షియం పదార్థం?
1) కాల్షియం సల్ఫేట్
2) కాల్షియం ఫాస్ఫేట్
3) కాల్షియం కార్బైడ్
4) కాల్షియం కార్బొనేట్
- View Answer
- సమాధానం: 2
39. ఎముకలు బలంగా ఉండటానికి అవసరమైనవి?
1) కాల్షియం
2) ఫ్లోరైడ్
3) రెండూ
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
40. సున్నపుతేటను పాలవలె మార్చే వాయువు?
1) బొగ్గు పులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్)
2) కార్బన్ మోనాక్సైడ్
3) నైట్రోజన్
4) సల్ఫర్ డై ఆక్సైడ్
- View Answer
- సమాధానం: 1
41. సున్నపు తేటను గోడలకు వెల్ల వేసినప్పుడు అది గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని తెల్లగా మారుతుంది. ఇందులో చివరగా ఏర్పడే పదార్థం?
1) కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం సల్ఫేట్
3) కాల్షియం కార్బైడ్
4) కాల్షియం ఫాస్ఫేట్
- View Answer
- సమాధానం: 1
42. విరంజన చూర్ణం (బ్లీచింగ్ పౌడర్) రసాయన ఫార్మూలా?
1) CaCl2
2) CaOCl2
3) CaCo3
4) CaClo3
- View Answer
- సమాధానం: 2
43. బ్లీచింగ్ పౌడర్‌ను నీటిలో కరిగించినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది?
1) క్లోరిన్
2) ఆక్సిజన్
3) ఫ్లోరిన్
4) అయొడీన్
- View Answer
- సమాధానం: 1
44. మున్సిపల్ వాటర్‌ను శుద్ధి చేసే ప్రక్రియ?
1) ఆక్సీజినేషన్
2) క్లోరినేషన్
3) అయొడినేషన్
4) హైడ్రేషన్
- View Answer
- సమాధానం: 2
45. మామిడి కాయలను కృత్రిమంగా పక్వానికి తెప్పించడానికి కాల్షియం కార్బైడ్ ముద్దలను ఉపయోగిస్తారు. తేమలో ఈ పదార్థం నుంచి విడుదలైన ఏ వాయువు ఈ ప్రక్రియకు తోడ్పడుతుంది?
1) ఇథిలీన్
2) ఎసిటలీన్
3) క్లోరోఫాం
4) హైడ్రోజన్
- View Answer
- సమాధానం: 2
46. బేకింగ్ సోడా రసాయన నామం?
1) కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం బైకార్బొనేట్
3) సోడియం కార్బొనేట్
4) సోడియం బైకార్బొనేట్
- View Answer
- సమాధానం: 4
47. చాకలి సోడా రసాయన నామం?
1) సోడియం కార్బొనేట్
2) సోడియం బై కార్బొనేట్
3) సోడియం క్లోరైడ్
4) సుక్రోజ్
- View Answer
- సమాధానం: 1
1. సోడియం కార్బొనేట్ ఎ. NaoH
2. సోడియం బై కార్బొనేట్ బి. Na2CO3
3. సోడియం క్లోరైడ్ సి. NaHCO3
4. సోడియం హైడ్రాక్సైడ్ డి. NaCl
1) ఎ-1 బి-2 సి-3 డి-4
2) ఎ-2 బి-3 సి-1 డి-4
3) ఎ-2 బి-3 సి-4 డి-1
4) ఎ-3 బి-1 సి-2 డి-4
- View Answer
- సమాధానం: 3
49. సాధారణ ఉప్పు (టేబుల్ సాల్ట్) రసాయన నామం?
1) సోడియం సల్ఫేట్
2) సోడియం క్లోరైడ్
3) సోడియం హైడ్రాక్సైడ్
4) సోడియం ఫాస్ఫేట్
- View Answer
- సమాధానం: 2
50. సాధారణంగా స్విమ్మింగ్ పూల్‌లోకి ప్రవేశించే ముందు కాళ్లు కడుక్కోవడానికి పింక్ రంగు ద్రావణం ఉపయోగిస్తారు? అందులో కలిపే క్రిమి సంహార ధర్మం కలిగిన పదార్థం?
1) పొటాషియం పర్మాంగనేట్
2) పొటాషియం క్లోరేట్
3) పొటాషియం సల్ఫేట్
4) హైడ్రోజన్ పెరాక్సైడ్
- View Answer
- సమాధానం: 1
51. రాళ్లలో, ఖనిజాల్లోనూ అత్యధిక పరిమాణంలో ఉండే మూలకం?
1) సిలికాన్
2) కార్బన్
3) ఐరన్
4) అల్యూమినియం
- View Answer
- సమాధానం: 1
52. వాతావరణ అధ్యయనానికి ఉపయోగించే బెలూన్లలో వాడే జడవాయువు ఏది?
1) హీలియం
2) నియాన్
3) ఆక్సిజన్
4) నైట్రోజన్
- View Answer
- సమాధానం: 1
53. రేడియోధార్మిక జడవాయువు రేడాన్ రసాయనిక సంకేతం ఏది?
1) Ra
2) Rn
3) Re
4) Rd
- View Answer
- సమాధానం: 2
54. క్యాన్సర్ చికిత్సకోసం ఉపయోగించే మలాము(ఆయింట్మెంట్)లో వాడేది?
1) అయోడిన్
2) బ్రోమిన్
3) రేడాన్
4) రేడియం
- View Answer
- సమాధానం: 3
55. ‘సూపర్ ఫ్లూయిడ్’ అని దేనికి పేరు?
1) గాజు
2) ద్రవ అమ్మోనియా
3) ద్రవీకృత నైట్రోజన్
4) ద్రవీకృత హీలియం
- View Answer
- సమాధానం: 4
56. కిందివాటిలో ఉత్కృష్ట వాయువులని దేనికి పేరు?
1) హీలియం
2) నియాన్
3) ఆర్గాన్
4) అన్నీ
- View Answer
- సమాధానం: 4
57. ఏక పరమాణుక వాయువు ఏది?
1) హైడ్రోజన్
2) ఆక్సిజన్
3) నైట్రోజన్
4) హీలియం
- View Answer
- సమాధానం: 1
58. కిందివాటిలో సులభంగా సమ్మేళనాలను ఏర్పరచలేని మూలకం ఏది?
1) సల్ఫర్
2) ఆక్సిజన్
3) నైట్రోజన్
4) హీలియం
- View Answer
- సమాధానం: 4
59. హీలియం మూలకం పేరు గ్రహించిన ‘హీలియోస్’ అనే పదానికి అర్థం?
1) జడత్వం
2) సూర్యుడు
3) ఉత్కృష్టమైన
4) చంద్రుడు
- View Answer
- సమాధానం: 2
60. గాల్లోని జడవాయువుల్లో గరిష్టంగా ఉండేది?
1) హీలియం
2) నియాన్
3) ఆర్గాన్
4) క్రిప్టాన్
- View Answer
- సమాధానం: 3
61. ఉత్కృష్ట వాయు మిశ్రమం నుంచి జడవాయువులను వేరుచేసే పద్ధతి?
1) దీవార్
2) సోనార్
3) ఫిషర్
4) రామ్సే
- View Answer
- సమాధానం: 1
62. కింది వాటిలో వాసన ఉండే వాయువు?
1) ఆర్గాన్
2) నైట్రోజన్
3) హైడ్రోజన్
4) క్లోరిన్
- View Answer
- సమాధానం: 4
63. విద్యుత్ బల్బుల్లో ఉండే వాయువు ఏది?
1) ఆక్సిజన్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) ఆర్గాన్
4) నైట్రోజన్
- View Answer
- సమాధానం: 3
64. ద్రవరూపంలో ఉన్నపుడు పాత్ర గోడలపైకి ఎగబాకే వాయువు ఏది?
1) హీలియం
2) నియాన్
3) నైట్రోజన్
4) హైడ్రోజన్
- View Answer
- సమాధానం: 1
65. సముద్రపు లోతుల్లోకి వెళ్లే ఈతగాళ్ల శ్వాసక్రియకు సహాయపడేందుకు ఆక్వాలంగ్ పరికరాలను వాడతారు. వీటిలో ఉండే వాయు మిశ్రమం ఏది?
1) 10% ఆక్సిజన్, 90% నైట్రోజన్
2) 20% ఆక్సిజన్, 80% నైట్రోజన్
3) 20% హీలియం, 80% ఆక్సిజన్
4) 20% ఆక్సిజన్, 80% హీలియం
- View Answer
- సమాధానం: 4
66. సాధారణంగా బెలూన్లు, ఎయిర్‌షిప్‌లలో వాడే వాయువు ఏది?
1) కార్బన్ డై ఆక్సైడ్
2) హీలియం
3) హైడ్రోజన్
4) నైట్రోజన్
- View Answer
- సమాధానం: 2
67. సూర్యుడు, ఇతర నక్షత్రాల్లో శక్తి ఉత్పన్నమయ్యేందుకు కారణమయ్యే ప్రక్రియ?
1) హైడ్రోజన్ సంలీనం
2) రేడియం సంలీనం
3) హీలియం సంలీనం
4) నైట్రోజన్ సంలీనం
- View Answer
- సమాధానం: 1
68. సూర్యుడిలో కేంద్రక సంలీనం చర్య జరిగి చివరగా ఏర్పడే మూలకం?
1) హైడ్రోజన్
2) హీలియం
3) ఆక్సిజన్
4) నైట్రోజన్
- View Answer
- సమాధానం: 2
69. ఫొటోగ్రాఫిక్ ఫ్లాష్ బల్బుల్లో వాడే జడవాయువు?
1) హీలియం
2) నియాన్
3) ఆర్గాన్
4) క్జినాన్
- View Answer
- సమాధానం: 4
70. బొగ్గుగని కార్మికుల టోపీలైట్లలో వాడే వాయువు?
1) క్రిప్టాన్
2) హీలియం
3) నియాన్
4) ఆక్సిజన్
- View Answer
- సమాధానం: 1
71. మండే వాయువు(దహనశీలి) ఏది?
1) ఆక్సిజన్
2) హైడ్రోజన్
3) 1, 2
4) నైట్రోజన్
- View Answer
- సమాధానం: 2
72. కింది వాటిలో ఏ వాయువు దహన శీలి కాదు, కానీ దహన దోహదకారి?
1) ఆక్సిజన్
2) హైడ్రోజన్
3) కార్బన్ మోనాక్సైడ్
4) అన్నీ
- View Answer
- సమాధానం: 1
73. దహనశీలి కాని వాయువు ఏది?
1) మీథేన్
2) కార్బన్ మోనాక్సైడ్
3) కార్బన్ డైఆక్సైడ్
4) హైడ్రోజన్
- View Answer
- సమాధానం: 3
74. ఎలక్ట్రిక్ ట్రాన్స్ ఫార్మర్లలో వాడే వాయువు?
1) మీథేన్
2) ఆక్సిజన్
3) హీలియం
4) నైట్రోజన్
- View Answer
- సమాధానం: 3
75. వాహనాల టైర్లలో నింపేందుకు ఎక్కువగా వాడుతున్న వాయువు ఏది?
1) ఆక్సిజన్
2) నైట్రోజన్
3) హీలియం
4) నియాన్
- View Answer
- సమాధానం: 2
76. జడ వాతావరణం కోసం వాడే వాయువు/లు ఏవి?
1) హీలియం
2) ఆక్సిజన్
3) నైట్రోజన్
4) 1, 3
- View Answer
- సమాధానం: 4
77. ఆక్సిజన్ ట్యూబ్‌ల్లో నైట్రోజన్ బదులుగా ఏ వాయువును కలపడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు?
1) హైడ్రోజన్
2) ఆర్గాన్
3) క్రిప్టాన్
4) హీలియం
- View Answer
- సమాధానం: 4
78. వాణిజ్య ప్రకటనలకు వాడే నియాన్ ట్యూబ్‌లో నియాన్తోపాటు ఆర్గాన్, మెర్క్యురీ బాష్పాలను వినియోగిస్తే కనిపించే రంగు?
1) లేత నీలిరంగు
2) నారింజ
3) ముదురు ఎరుపు
4) బంగారు ఛాయ
- View Answer
- సమాధానం: 1
79. బ్రౌన్ రంగు ట్యూబ్‌లో నియాన్, హీలియం వాయువుల మిశ్రమం తీసుకుంటే కనిపించే రంగు ఏది?
1) నీలిరంగు
2) బంగారు ఛాయ
3) తెలుపు
4) ఎరుపు
- View Answer
- సమాధానం: 2
80. రంగులేని ఎలక్ట్రిక్ బల్బులో నియాన్ వాయువును నింపితే కనిపించే రంగు?
1) నారింజ ఎరుపు
2) నీలం
3) పసుపు
4) ఆకుపచ్చ
- View Answer
- సమాధానం: 1
-
81. వాతావరణంలో ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉంటే గ్రీన్హౌస్ ప్రభావంకనిపిస్తుంది?
1) హీలియం
2) నైట్రోజన్
3) కార్బన్ డైఆక్సైడ్
4) ఆక్సిజన్
- View Answer
- సమాధానం: 3
-
82. ఉత్కృష్ట వాయువుల సంయోజకత?
1) సున్నా
2) ఒకటి
3) రెండు
4) మూడు
- View Answer
- సమాధానం: 1
84. ఫ్లోరైడ్ ఏ భాగాన్ని నష్టపరుస్తుంది?
1) దంతాలు
2) కళ్లు
3) నాలుక
4) చెవులు
- View Answer
- సమాధానం: 1
85. ద్విపరమాణుక అణువు కానిది ఏది?
1) ఫ్లోరిన్
2) క్లోరిన్
3) ఆక్సిజన్
4) హీలియం
- View Answer
- సమాధానం: 4
86. ‘క్రయోజనిక్ ద్రవం’ ఏది?
1) ద్రవ ఆక్సిజన్
2) ద్రవ హైడ్రోజన్
3) నీరు
4) ద్రవ హీలియం
- View Answer
- సమాధానం: 4
87. వాయు థర్మామీటర్లలో ఏ వాయువును ఉపయోగిస్తారు?
1) నియాన్
2) హైడ్రోజన్
3) హీలియం
4) ఆక్సిజన్
- View Answer
- సమాధానం: 3
88. హాలోజన్ విద్యుద్దీపాల్లో అయోడిన్ లేదా బ్రోమిన్ సమ్మేళనాలతో కలిపే జడవాయువు ఏది?
1) హీలియం
2) క్రిప్టాన్
3) క్జినాన్
4) రేడాన్
- View Answer
- సమాధానం: 2
89. బలమైన ఆమ్లం ఏది?
1) HF
2) HC
3) HBr
4) HI
- View Answer
- సమాధానం: 4
90. థైరాయిడ్ సమస్యతో సంబంధం ఉన్నది?
1) ఫ్లోరిన్
2) అయోడిన్
3) క్లోరిన్
4) బ్రోమిన్
- View Answer
- సమాధానం: 2
91. సాధారణంగా మున్సిపాలిటీ సరఫరా చేసే నీరు, స్విమ్మింగ్‌పూల్ నీటిని క్రిమిరహితం చేయడానికి వాడే వాయువు?
1) ఫ్లోరిన్
2) క్లోరిన్
3) బ్రోమిన్
4) అయోడిన్
- View Answer
- సమాధానం: 2
92. కృత్రిమ వర్షాలకోసం ‘మేఘబీజనం’(క్లౌడ్ సీడింగ్)లో వాడే సమ్మేళనం?
1) సిల్వర్ క్లోరైడ్
2) సిల్వర్ అయోడైడ్
3) సిల్వర్ ఫ్లోరైడ్
4) సిల్వర్ బ్రోమైడ్
- View Answer
- సమాధానం: 2
93. దంతక్షయాన్ని నివారించడానికి టూత్‌పేస్టులలో కలిపే పదార్థం?
1) ఫ్లోరైడ్
2) క్లోరైడ్
3) సోడియం
4) 2, 3
- View Answer
- సమాధానం: 1
94. రిఫ్రిజిరేటర్లలో ఉపయోగించే సాధారణ రిఫ్రెజరెంట్ ఏది?
1) నియాన్
2) ఫ్రియాన్ /అమ్మోనియా
3) స్పిరిట్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
95. అణు ఇంధనాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగించే సమ్మేళనం?
1) యురేనియం హెక్సాఫ్లోరైడ్
2) సోడియం ఫ్లోరైడ్
3) సోడియం క్లోరైడ్
4) కాల్షియం ఫ్లోరైడ్
- View Answer
- సమాధానం: 1
96. ఫొటోగ్రఫీలో వాడేది?
1) సోడియం బ్రోమైడ్
2) సిల్వర్ బ్రోమైడ్
3) సోడియం క్లోరైడ్
4) సిల్వర్ క్లోరైడ్
- View Answer
- సమాధానం: 2
97. ఏ హాలోజన్ లోపిస్తే గాయిటర్ వ్యాధి వస్తుంది?
1) ఫ్లోరిన్
2) అయోడిన్
3) బ్రోమిన్
4) క్లోరిన్
- View Answer
- సమాధానం: 2
98. జడవాయువులో జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య?
1) 0
2) 1
3) 2
4) 3
- View Answer
- సమాధానం: 1
99. హాలోజన్లలో జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య?
1) 1
2) 0
3) 2
4) 4
- View Answer
- సమాధానం: 1
100. కిందివాటిలో ఏది నిజం కాదు?
1) రేడియం క్షయం అయ్యే ప్రక్రియలో రేడాన్ లభిస్తుంది
2) జడవాయువుల్లో క్జినాన్ చర్యాశీలత ఎక్కువ
3) వాతావరణంలో పుష్కలంగా లభించే వాయువు హీలియం
4) అత్యంత తేలికైన జడవాయువు హీలియం
- View Answer
- సమాధానం: 3
101. ఆస్తమా వ్యాధిగ్రస్తుల ప్రాణం నిలపడానికి అందించే వాయు మిశ్రమం?
1) 4 :1 నిష్పత్తిలో ఆక్సిజన్, హీలియం
2) 4 :1 నిష్పత్తిలో హీలియం, ఆక్సిజన్
3) 4 :1 నిష్పత్తిలో నియాన్, ఆక్సిజన్
4) 4 :1 నిష్పత్తిలో ఆక్సిజన్, నియాన్
- View Answer
- సమాధానం: 2
102. జడవాయువును మొట్టమొదటగా కనుగొన్న శాస్త్రవేత్త ?
1) కావెండిష్
2) విలియం రామ్సే
3) రేలీ
4) ఫ్రాంక్లాండ్
- View Answer
- సమాధానం: 2
103. కింది వాటిలో మంద వాయువు?
1) హీలియం
2) హైడ్రోజన్
3) క్లోరిన్
4) నైట్రోజన్ ఆవర్తన
- View Answer
- సమాధానం: 1
104. వాతావరణంలో ఉండని జడవాయువు?
1) హీలియం
2) నియాన్
3) ఆర్గాన్
4) రేడాన్
- View Answer
- సమాధానం: 4
105. బాహ్యకక్ష్యలో అష్టక ఎలక్ట్రాన్లు లేని జడవాయువు?
1) నియాన్
2) రేడాన్
3) హీలియం
4) ఆర్గాన్
- View Answer
- సమాధానం: 3
106. సముద్ర మొక్కల్లో ఉండేది?
1) అయోడిన్
2) క్లోరిన్
3) క్లోరిన్
4) సల్ఫర్
- View Answer
- సమాధానం: 1
107. హైడ్రోఫ్లోరికామ్లం(HF)ను దేనిలో నిల్వ చేయలేం?
1) ఇనుప సీసా
2) ప్లాస్టిక్ సీసా
3) గాజు సీసా
4) తగరపు సీసా
- View Answer
- సమాధానం: 3
108. యాంటిసెప్టిక్ ధర్మం ఉన్న వాయువు?
1) ఫ్లోరిన్
2) అయోడిన్
3) క్లోరిన్
4) బ్రోమిన్
- View Answer
- సమాధానం: 2