విటమిన్లు
1. కిందివాటిలో బి15 అని పిలిచే విటమిన్?
ఎ) పాంటోథెనిక్ ఆమ్లం
బి) పంగామిక్ ఆమ్లం
సి) నియాసిన్
డి) ఫోలిక్ ఆమ్లం
- View Answer
- సమాధానం: బి
2. ఒక గ్రాము కొవ్వు నుంచి ఎన్ని కేలరీల శక్తి విడుదలవుతుంది?
ఎ) 4.1
బి) 4.3
సి) 9.3
డి) 8.0
- View Answer
- సమాధానం: సి
3. కింది వాటిలో ఆవశ్యక అమైనో ఆమ్లం?
ఎ) అలనిన్
బి) ప్రోలిన్
సి) సిస్టీన్
డి) ఆర్జినిన్
- View Answer
- సమాధానం: డి
4. చర్మం, రోమాలు, గోళ్లు తదితరాల్లో ఉండే ప్రత్యేకమైన ప్రొటీను?
ఎ) కెరోటిన్
బి) కెరాటిన్
సి) అల్బుమిన్
డి) కాండ్రిన్
- View Answer
- సమాధానం: బి
5. తల్లిపాలలో ఉండే ప్రొటీన్ల శాతం?
ఎ) 2.4
బి) 3.1
సి) 6.2
డి) 0.3
- View Answer
- సమాధానం: ఎ
6. మేక పాలలో ఉండే లాక్టోజ్ శాతం?
ఎ) 3.6
బి) 4.6
సి) 4.2
డి) 0.7
- View Answer
- సమాధానం: సి
7. అధిక నీటి శాతం ఉన్న పాలు?
ఎ) ఆవు పాలు
బి) గేదె పాలు
సి) మేక పాలు
డి) గాడిద పాలు
- View Answer
- సమాధానం: ఎ
8. విటమిన్ బి12 లోపం ద్వారా వచ్చే రక్తహీనతను ఏమంటారు?
ఎ) పెర్నిసియస్ రక్తహీనత
బి) న్యూట్రిషినల్ రక్తహీనత
సి) మెగలోబ్లాస్టిక్ రక్తహీనత
డి) మ్యాక్రోస్టిక్ రక్తహీనత
- View Answer
- సమాధానం: ఎ
9. మానవుడి సాధారణ జీవక్రియ రేటు(బీఎంఆర్)కు ఎన్ని కేలరీ శక్తి అవసరం?
ఎ) 1200-1500
బి) 1500-1700
సి) 500-700
డి) 2000-3000
- View Answer
- సమాధానం: బి
10. విటమిన్-ఎ లోపం ద్వారా కంటి కార్నియా పొడిబారడాన్ని ఏమంటారు?
ఎ) నిక్టలోపియా
బి) జీరాఫ్తాల్మియా
సి) కెరటోమలేసియా
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
11. పెద్దల్లో విటమిన్ డి లోపం ద్వారా ఎముకలు క్షీణించి బలహీన పడటాన్ని ఏమంటారు?
ఎ) ఆస్టియో పోరోసిస్
బి) ఆస్టియో మలేషియా
సి) ఆస్టియో ఆర్థ్రెటిస్
డి) ఆస్టీటిస్ ఫైబ్రోజా
- View Answer
- సమాధానం: బి
12. సాధారణ గుండె లయను నియంత్రించే విటమిన్?
ఎ) ఆస్కార్బిక్ ఆమ్లం
బి) థయమిన్
సి) నియాసిన్
డి) పెరిడాక్సిన్
- View Answer
- సమాధానం: ఎ
13. ఎల్లో ఎంజైమ్ అని ఏ విటమిన్ను పిలుస్తారు?
ఎ) బి2
బి) బి5
సి) బి6
డి) బి7
- View Answer
- సమాధానం: ఎ
14. కండరాల్లో అధిక మోతాదులో ఉండే ప్రొటీన్?
ఎ) గ్లుటెన్
బి) కొల్లాజెన్
సి) కెసిన్
డి) మయోసిన్
- View Answer
- సమాధానం: డి
15. కిందివాటిలో ఏ విటమిన్ లోపం వల్ల ఖీలోసిస్ సంభవిస్తుంది?
ఎ) పాంటోథెనిక్ ఆమ్లం
బి) నియాసిన్
సి) పెరిడాక్సిన్
డి) రిబోఫేవిన్
- View Answer
- సమాధానం: డి
16. పాల చక్కెర(లాక్టోజ్)లో ఉండే మోనోశాకరైడ్లు ________.
ఎ) గ్లూకోజ్, ఫ్రక్టోజ్
బి) గ్లూకోజ్, గాలక్టోజ్
సి) గ్లూకోజ్, గ్లూకోజ్
డి) ఏవీ కాదు
- View Answer
- సమాధానం: బి
17. సగటున మనిషికి రోజుకు ఎంత మోతాదులో విటమిన్ సి అవసరం?
ఎ) 2 మి.గ్రా.
బి) 50 మి.గ్రా.
సి) 75 మి.గ్రా.
డి) 30 మి.గ్రా.
- View Answer
- సమాధానం: బి
18. కింద ఇచ్చిన ఏ అమైనో ఆమ్లంలో సల్ఫర్ ఉంటుంది?
ఎ) మిథియోనిన్
బి) హిస్టిడీన్
సి) గ్లైసిన్
డి) ప్రోలిన్
- View Answer
- సమాధానం: ఎ