శ్వాసవ్యవస్థ
1. ఆక్సిజన్ ట్యూబ్‌లో కృత్రిమ శ్వాసక్రియకు ఆక్సిజన్‌తోపాటు ఏ వాయువును వాడతారు?
1) నత్రజని
2) హీలియం
3) ఆర్గాన్
4) బొగ్గుపులుసు వాయువు
- View Answer
- సమాధానం: 1
2. వర్చువల్ వాటర్ అంటే?
1) సముద్రం నుంచి లభించే తాగునీరు
2) బోరుబావి నుంచి లభించే నీరు
3) ఒక ఉత్పత్తి తాను ఉత్పత్తిగా మారే ప్రక్రియలో వినియోగించుకునే నీరు
4) మనిషి లేదా జంతువు శరీరంలో ఉండే నీటి పరిమాణం
- View Answer
- సమాధానం: 3
3.శాస్త్రీయంగా పులియబెట్టడమంటే?
1) ఆక్సిజన్‌లో చక్కెరను అసంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడం
2) ఆక్సిజన్ లేకుండా చక్కెరను సంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడం
3) ఆక్సిజన్ లేకుండా చక్కెరను అసంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడం
4) ఆక్సిజన్‌లో చక్కెరను సంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడం
- View Answer
- సమాధానం: 3
4. సిరా రక్తాన్ని ఆక్సిజన్ కోసం ఊపిరితిత్తులకు చేరవేసేది ఏది?
1) పుపుస సిరలు
2) పుపుస ధమనులు
3) కుడి జఠరిక
4) మహాసిర
- View Answer
- సమాధానం: 2
5. గాలిలో 78 శాతం ఉండేది?
1) ఆక్సిజన్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) కార్బన్ మోనాక్సైడ్
4) నైట్రోజన్
- View Answer
- సమాధానం: 4
6. సగటు మనిషి ఊపిరితిత్తుల్లో ఎన్ని లీటర్ల గాలి ఉంటుంది?
1) 2 లీటర్లు
2) 3 లీటర్లు
3) 4 లీటర్లు
5) 1 లీటరు
- View Answer
- సమాధానం: 1
-
7. కింది వాటిలో హీమోగ్లోబిన్ దేనితో ఎక్కువ ఎఫినిటీ కలిగి ఉంటుంది?
1) CO2
2) N2
3) CO
4) SO2
- View Answer
- సమాధానం: 3
8. శ్వాసక్రియలో అఖ్కీ ఎలా ఏర్పడుతుంది?
1) ఫొటోపాస్ఫారిలేషన్
2) ఆక్సిడేటివ్ పాస్ఫారిలేషన్
3) ఫొటోసింథసిస్
4) ఎక్స్క్రిషన్
- View Answer
- సమాధానం: 2
9. చాలా కీటకాలు గాలిని దేని ద్వారా సంగ్రహిస్తాయి?
1) చర్మం
2) మొప్పలు
3) ట్రాకియల్ వ్యవస్థ
4) ఊపిరితిత్తులు
- View Answer
- సమాధానం: 3
10. కింది వాటిని జతపర్చండి.
పట్టిక-1 పట్టిక-2
ఎ) బుక్గిల్స్ 1. కింగ్ క్రాబ్
బి) గిల్బాస్కెట్ 2. డిప్నోయ్
సి) బుక్ లంగ్స 3. చేప, సైక్లోస్టోన్
డి) లంగ్ ఫిష్ 4. సాలీడు, తేలు
5. క్రాబ్
1) ఎ-2 బి-3 సి-4 డి-1
2) ఎ-3 బి-4 సి-1 డి-2
3) ఎ-5 బి-2 సి-1 డి-4
4) ఎ-1 బి-3 సి-4 డి-2
- View Answer
- సమాధానం:4
11. చెట్ల కింద రాత్రివేళ ఎందుకు నిద్రించొద్దు?
1) తక్కువ ఆక్సిజన్ విడుదల
2) ఎక్కువ ఆక్సిజన్ విడుదల
3) CO2 విడుదల
4) O2 విడుదల
- View Answer
- సమాధానం: ఎ
12. పురుషుల గొంతు కంటే స్త్రీల గొంతు ఎందుకు కీచుగా ఉంటుంది?
1) అధిక పీడన వ్యాప్తి
2) అల్పపీడన వ్యాప్తి
3) అధిక కంపన పరిమితి
4) అల్ప కంపన పరిమితి
- View Answer
- సమాధానం: 4
13. ఏరోబిక్ రెస్పిరేషన్లో విడుదలయ్యే శక్తి (కిలో కేలరీల్లో)?
1) 54
2) 686
3) 600
4) 50
- View Answer
- సమాధానం: 2
14. ఏ జీవి శరీరంలో గాలి గదులు ఉంటాయి?
1) కప్ప
2) చేప
3) గబ్బిలం
4) పక్షి
- View Answer
- సమాధానం: 4
15.పిండి పదార్థాల నుంచి ఆల్కహాల్‌ను ఏ పద్ధతి ద్వారా తయారు చేస్తారు?
1) పులియ బెట్టడం
2) ఆవిరి పెట్టడం
3) మరిగించడం
4) పునఃస్ఫటికీకరణ
- View Answer
- సమాధానం: 1
16.ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియ?
1) పెర్మెంటేషన్
2) గ్లైకాలసిస్
3) హిల్ చర్య
4) క్రెబ్స్ వలయం
- View Answer
- సమాధానం: 1
17. ఓటోరైనో లారింగాలజీ దేన్ని అధ్యయనం చేస్తుంది?
1) నేత్రం - గొంతు - ముక్కు
2) చెవి - ముక్కు -గొంతు
3) చెవి - నేత్రాలు - ముక్కు
4) మెదడు
- View Answer
- సమాధానం: 1
18. చెమటలో ఉండే పదార్థాలు?
1) నీరు, ఉప్పు, వ్యర్థ పదార్థాలు
2) నీరు మాత్రమే
3) నీరు+లవణాలు
4) పాస్ఫారికామ్లం
- View Answer
- సమాధానం: 1
19. కిందివాటిలో తక్కువ విషతుల్యమైన నైట్రోజన్ సంబంధ వ్యర్థ పదార్థం?
1) యూరియా
2) యూరికామ్లం
3) అమ్మోనియా
4) క్రియాటిన్
- View Answer
- సమాధానం:2
20. మూత్ర పిండాల్లోని ఏ భాగంలో మూత్రం వడబోత జరుగుతుంది?
1) వృక్కం (నెఫ్రాన్)
2) మూత్రకోశం
3) వృక్క ధమని
4) ప్రసేకం
- View Answer
- సమాధానం: 1
22. కింది వాటిలో యూరియా తయారయ్యే భాగం?
1) మూత్రపిండం
2) పెద్ద పేగు
3) మూత్రాశయం
4) కాలేయం
- View Answer
- సమాధానం: 4
23.మానవ శరీరంలో అవయవ మార్పిడి చేసిన మొదటి అవయవం?
1) గుండె
2) కాలేయం
3) కిడ్నీ
4) క్లోమం
- View Answer
- సమాధానం: 3
24. ఏ వ్యాధితో బాధపడే వారికి డయాలసిస్ చేస్తారు?
1) కాలేయ సమస్య
2) మూత్ర కోశాల సమస్య
3) గుండె
4) ఊపిరితిత్తులు
- View Answer
- సమాధానం: 2