మానవ హృదయం
1. పేస్మేకర్ కింది వాటిలో దేనికి సంబంధించింది? (గ్రూప్-1, 2000)
1) ఊపిరితిత్తులు
2) కాలేయం
3) గుండె
4) మూత్రపిండం
- View Answer
- సమాధానం: 3
2. డెక్స్ట్రో కార్డియా అంటే? (అసిస్టెంట్ఎండోమెంట్ కమిషనర్, 2009)
1) చిన్న గుండె
2) పెద్ద గుండె
3) గుండె కుడివైపు ఉండటం
4) ఎడమ వైపు ఉండటం
- View Answer
- సమాధానం: 3
3. రక్తపోటును కొలిచే సాధనం? (గ్రూప్-2బి, 1984)
1) థర్మామీటర్
2) స్పిగ్నోమానోమీటర్
3) లాక్టోమీటర్
4) బారోమీటర్
- View Answer
- సమాధానం: 2
4. హృదయ గరుకం (హార్ట్ మర్మర్) అనేది ఏ విధంగా వస్తుంది? (సివిల్స్, 2001)
1) పనిచేయలేని ఎట్రియం
2) తెరుచుకున్న కవాటాలు
3) కరోనరీ థ్రాంబోసిస్
4) చిన్న అయోర్టా
- View Answer
- సమాధానం: 2
5. బ్లూ బేబీ అంటే? (ఏఎస్వో, 2008)
1) ఒక ఇంగ్లిష్ సినిమా పేరు
2) గుండె సంబంధ అనారోగ్యంతో జన్మించిన శిశువు
3) ఒక నవల
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
6. గుండె నొప్పికి కారణం? (గ్రూప్-2ఎ, 1984)
1) రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అడ్డురావడం
2) గుండె కొట్టుకోవడం ఆగిపోవడం
3) గుండెపై మెదడు అధికారం లేకపోవడం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
7. ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె చేసే రెండు చప్పుళ్ల మధ్య వ్యవధి? (ఎఫ్ఆర్వో, 2005)
1) అర సెకన్
2) ఒక సెకన్
3) రెండు సెకన్లు
4) మూడు సెకన్లు
- View Answer
- సమాధానం: 2
8. మానవ హృదయం ఒక? (గ్రూప్-1, 1999)
1) నాడీ జనకం
2) కండర జనకం
3) కండర నిర్మితం + నాడీ జనకం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
9. ప్రపంచంలో మొదట గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించింది ఎవరు? (డిప్యూటీ ఈవో, 2008)
1) డోనాల్డ్ బెర్నార్డ్
2) వేణుగోపాల్
3) క్రిస్టియన్ బెర్నార్డ్
4) భాస్కర్రావు
- View Answer
- సమాధానం: 3
10. మనుషుల్లో సాధారణంగా ఉండే హృదయ స్పందన రేటు? (గ్రూప్-2ఎ, 1994)
1) 55
2) 72
3) 95
4) 120
- View Answer
- సమాధానం: 2
11. కార్డియాక్ అరెస్ట్ - హృదయ స్పందన ఆగిపోతే ఈ కింది ప్రక్రియను ప్రాథమిక చికిత్సగా గుర్తించొచ్చు? (జె.ఎల్., 2001)
1) నోటి నుంచి నోటిలోకి శ్వాసక్రియ
2) కార్డియాక్ మసాజ్
3) డాక్టర్ని పిలవడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3