తొలి తెలుగు శాసనం కళ్లమళ్ల శాసనం జారీ చేసిందెవరు?
1. తొలి తెలుగు శాసనం కళ్లమళ్ల శాసనం జారీ చేసిందెవరు?
1) రేనాటి ధనుంజయుడు
2) నన్నె చోడుడు
3) శ్రీశాంత మూలుడు
4) కుబ్జవిష్ణువర్థనుడు
- View Answer
- సమాధానం: 1
2. కింది వాటిలో సరికాని జత ఏది?
1) వ్యవహారిక భాషోద్యమపిత - గిడుగు రామ్మూర్తి
2) బుర్రకథ పిత - ఆదిభట్ల నారాయణదాసు
3) ఆంధ్ర చ రిత్ర పరిశోధక పిత-కొమర్రాజు లక్ష్మణరావు
4) ఆంధ్రకవితా పితామహుడు- అల్లసాని పెద్దన
- View Answer
- సమాధానం: 2
3. కింది వాటిని జతపరచండి.
జాబితా-I
a) ఆరుద్ర
b) బాపు
c) ఆత్రేయ
d) శ్రీశ్రీ
జాబితాII
i) సత్తిరాజు లక్ష్మీనారాయణ
ii) భాగవతుల సదాశివ శంకరశాస్త్రి
iii) శ్రీరంగం శ్రీనివాసరావు
iv) కిళాంబి వెంకట నరసింహాచార్యులు
1) a-iv, b-iii, c-ii, d-i
2) a-iii, b-iv, c-ii, d-ii
3) a-ii, b-i, c-iv, d-iii
4) a-i, b-ii, c-iii, d-iv
- View Answer
- సమాధానం: 3
4. బైబిల్ను తెలుగులోకి అనువదించి, ముద్రించింది ఎవరు?
1) సి.పి.బ్రౌన్
2) కల్నల్ మెకంజీ
3) బెంజిమన్ షుల్జ్
4) కాంఫ్ బెల్
- View Answer
- సమాధానం: 3
5. కింది వాటిలో డా. సి. నారాయణరెడ్డి రచన కానిది?
1) గాలిబ్ గీతాలు
2) ఏకవీర
3) కర్పూర వసంతరాయులు
4) మంటల్లో మానవుడు
- View Answer
- సమాధానం: 2
6. తొలి తెలుగు దినపత్రిక సత్యదూత ఎక్కడ ముద్రించారు?
1) బళ్లారి
2) గోవా
3) మద్రాస్
4) బరంపురం
- View Answer
- సమాధానం: 3
7. తొలి తెలుగు దినపత్రిక సత్యదూత ఎక్కడ ముద్రించారు?
1) బళ్లారి
2) గోవా
3) మద్రాస్
4) బరంపురం
- View Answer
- సమాధానం: 1
8. కూనలమ్మ పదాలు రాసినవారు?
1) శ్రీశ్రీ
2) ముళ్లపూడి వెంకటరమణ
3) ఆరుద్ర
4) అడవి బాపిరాజు
- View Answer
- సమాధానం: 3
9. కూనలమ్మ పదాలు రాసినవారు?
1) శ్రీశ్రీ
2) ముళ్లపూడి వెంకటరమణ
3) ఆరుద్ర
4) అడవి బాపిరాజు
- View Answer
- సమాధానం: 2
10. తెలుగులో మొదటి ధర్మశాస్త్ర గ్రంథం ‘విజ్ఞానేశ్వరీయం’ రాసిందెవరు?
1) మారన
2) పోతన
3) కేతన
4) తిక్కన
- View Answer
- సమాధానం: 3
11. క్రింది వాటిని జతపరచండి.
జాబితా-I
a) సురభి నాటక కంపెనీ
b) భక్త ప్రహ్లాద చిత్రం
c) తెలుగులెంక బిరుదు
d) మంజరీ మధుకరీయం నాటకం
జాబితా-II
i) హెచ్.ఎం. రెడ్డి
ii) తుమ్మల సీతారామమూర్తి చౌదరి
iii) కోరాడ రామచంద్ర శాస్త్రి
iv) వి. గోవిందరావు
1) a-ii, b-iv, c-i, d-iii
2) a-iv, b-iii, c-ii, d-i
3) a-i, b-ii, c-iii, d-iv
4) a-iv, b-i, c-ii, d-iii
- View Answer
- సమాధానం: 4
12. అమరావతి శాసనంపై ఉన్న ‘నాగబు’ అనే తొలి తెలుగుపదం మీద పరిశోధన చేసిన ప్రముఖుడు?
1) వేటూరి ప్రభాకర శాస్త్రి
2) తాపీ ధర్మారావు
3) ఖాసా సుబ్బారావు
4) గుంటూరు శేషేంద్ర శర్మ
- View Answer
- సమాధానం: 1
13. కింది వాటిలో సరికాని జత ఏది?
1) సి.పి.బ్రౌన్-ఇంగ్లిష్-తెలుగు నిఘంటువు
2) పరవస్తు చిన్నయసూరి- నీతి చంద్రిక
3) రావూరి భరద్వాజ- నా గొడవ
4) కందుకూరి వీరేశలింగం- సత్యరాజా పూర్వ దేశయాత్రలు
- View Answer
- సమాధానం: 3
14. కృష్ణదేవరాయలు రాసిన ‘ఆముక్త మాల్యద’ గ్రంథంలో కథ ఏ గ్రామం నుంచి ప్రారంభమవుతుంది?
1) మథురై
2) హంపి
3) విల్లియ పుత్తూరు
4) శ్రీరంగ పట్నం
- View Answer
- సమాధానం: 3
15. కింది వాటిలో గౌతమి పుత్ర శాతకర్ణి బిరుదు కానిది ఏది?
1) క్షత్రియ దర్పమాన మర్ధన
2) క్షహరాట వంశ నిరవ శేషహర
3) అప్రతిహత చక్ర
4) త్రిసముద్ర తోయ పీతవాహన
- View Answer
- సమాధానం: 3
16. శాతవాహనుల పాలనా కాలంలో నూనె తయారు చేసే వారిని ఏమంటారు?
1) హాలికులు
2) తిలపిసకలు
3) శైలవథకులు
4) సార్ధవాహులు
- View Answer
- సమాధానం: 2
17. కింది వాటిలో సరికాని జత ఏది?
1) మలయవతి- కుంతల శాతకర్ణి
2) నాగానిక- మొదటి శాతకర్ణి
3) గౌతమీ బాలశ్రీ -శివశ్రీ శాతకర్ణి
4) వాశిష్టి- యజ్ఞశ్రీ శాతకర్ణి
- View Answer
- సమాధానం: 4
18. శాతవాహనులు రాజధానిగా చేసుకొని పాలించిన మహారాష్ట్రలోని ప్రాంతం ఏది?
1) పైఠాన్
2) ఎల్లోరా
3) నాసిక్
4) నవద్వీపం
- View Answer
- సమాధానం: 1
19. కింది వాటిలో సరికాని జత ఏది?
1) గుణాఢ్యుడు - బృహత్కథ (పైశాచీ ప్రాకృతం)
2) హాలుడు- గాథాసప్తశతి
3) శర్వవర్మ - కాతంత్ర వ్యాకరణం(సంసృ్కతం)
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
20. నాగానిక వేయించిన శాసనం ఏది?
1) చిన గంజాం శాసనం
2) నాసిక్ శాసనం
3) నానాఘాట్ శాసనం
4) మ్యాకదోని శాసనం
- View Answer
- సమాధానం: 3
21. ఇక్ష్వాకుల కాలంలో పుష్పభద్ర స్వామి అంటే?
1) విష్ణువు
2) ్ర బహ్మ
3) శివుడు
4) కుమార స్వామి
- View Answer
- సమాధానం: 3
22.నహపాణుడి నాణేలను గౌతమిపుత్ర శాతకర్ణి పునర్ముద్రించాడని తెలిపే నాణేల గుట్ట బయల్పడిన జోగుల్ తంబి ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) మహారాష్ట్ర
2) కర్నాటక
3) ఒడిషా
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
23. ఉజ్జయిని శకరా కుమార్తె రుద్రధర భట్టారికను వివాహం చేసుకున్న ఇక్ష్వాకరాజు ఎవరు?
1) శ్రీశాంత మూలుడు
2) వీర పురుషదత్తుడు
3) ఎహువల బలశ్రీ శాంతమూలుడు
4) రుద్ర పురుషదత్తుడు
- View Answer
- సమాధానం: 2
24. ఇక్షు అంటే ఏమిటి?
1) గుమ్మడి కాయ
2) నెమలి
3) చెరకు
4) తమలపాకు
- View Answer
- సమాధానం: 3
25. కింది వాటిలో సరైన జత ఏది?
1) శ్రీశాంత మూలుడు- శత సహస్ర హల దానక
2) వీర పురుషదత్తుడు-దక్షిణాది అశోకుడు
3) మాందాత శిల్పం- జగ్గయ్యపేట
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
26. ఇక్ష్వాకుల పాలనా కాలంలో స్త్రీ సంరక్షక దేవత ఎవ రు?
1) హారితి
2) జోగులాంబ
3) మాణిక్యాంబ
4) పురూతికాంబ
- View Answer
- సమాధానం: 1
27. నాగార్జున కొండ చైత్యకవాద ఆరాధనాశాఖ ఏది?
1) అపరశైలి
2) పూర్వశైలి
3) సిద్ధార్థక వాదశైలి
4) రాజగిరి పథశైలి
- View Answer
- సమాధానం: 1
28. క్రీ.శ. 3వ శతాబ్దంలో విజయపురిలో బయటపడిన అతిప్రాచీన క్రీడా ప్రాంగణం నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించింది?
1) రోమన్లు
2) గ్రీకులు
3) ఈజిప్షియన్లు
4) పర్షియన్లు
- View Answer
- సమాధానం: 1
29.కింది వాటిలో సరికాని జత ఏది?
1) పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంథం- గ్రీక్
2) లీలావతి గ్రంథం- ప్రాకృతం
3) కాతంత్ర వ్యాకరణం గ్రంథం - పైశాచి ప్రాకృతం
4) గిర్నార్ శాసనం- సంసృ్కతం
- View Answer
- సమాధానం: 3
30. కింది వాటిని జతపరచండి.
జాబితాI
a) సార్థవాహులు
b) ధన్నికులు
c) వెజ
d) వథికులు
జాబితాII
i) వైద్యులు
ii) వడ్రంగి వారు
iii) విదేశీ వ్యాపారులు
iv) ధాన్యం వ్యాపారులు
1) a-i, b-ii, c-iii, d-iv
2) a-iii, b-iv, c-i, d-ii
3) a-iv, b-iii, c-ii, d-i
4) a-ii, b-i, c-iv, d-iii
- View Answer
- సమాధానం: 2
31. కొండకుందా చార్యులు ఎక్కడ సరస్వతి గచ్ఛా ఏర్పాటు చేశారు?
1) తాడిపత్రి
2) ఆదోని
3) కొనగండ్ల
4) జమ్మలమడుగు
- View Answer
- సమాధానం: 3
32. అమరావతి స్థూపాన్ని కల్నల్ మెకంజీ ఎప్పుడు కనుగొన్నారు?
1) 1717
2) 1797
3) 1789
4) 1799
- View Answer
- సమాధానం: 2
33. ప్రాకృత భాష స్థానంలో సంసృ్కత భాషను అధికార భాషగా ప్రవేశపెట్టిన ఏకైక శాతావాహన పాలకుడు?
1) మొదటి శాతకర్ణి
2) హాలుడు
3) రెండో శాతకర్ణి
4) కుంతల శాతకర్ణి
- View Answer
- సమాధానం: 4
34. నిగమ సభల గురించి వివరించిన శాసనం?
1) భట్టిప్రోలు శాసనం
2) మ్యాకదోని శాసనం
3) నాసిక్ శాసనం
4) హాథిగుంఫా శాసనం
- View Answer
- సమాధానం: 1
35. కిందివాటిలో ‘బేతవోలు’ అనే పూర్వ నామం ఉన్న ప్రాంతం ఏది?
1) ఘంటసాల
2) జగ్గయ్యపేట
3) గుడివాడ
4) మంగళగిరి
- View Answer
- సమాధానం: 2
36. కింది వాటిని జతపరచండి.
జాబితా-I
a) కుంతి మాధవ ఆలయం
b) భీమేశ్వరాలయం
c) పార్థీశ్వరాలయం
d) మార్కండేయ ఆలయం
జాబితాII
i) ద్రాక్షారామం
ii) పిఠాపురం
iii) రాజమహేంద్రవరం
iv) బెజవాడ
1) a-i, b-ii, c-iii, d-iv
2) a-iv, b-iii, c-ii, d-i
3) a-ii, b-i, c-iv, d-iii
4) a-iii, b-iv, c-i, d-ii
- View Answer
- సమాధానం: 3
37. చోళ పాండ్యపురం అని దేన్ని అంటారు?
1) ఘంటసాల
2) అమరావతి
3) మోటుపల్లి
4) కృష్ణ పట్టణం
- View Answer
- సమాధానం: 1
38. కింది వాటిలో నన్నయ రచన కానిది ఏది?
1) చాముండేశ్వరి విలాసం
2) ఇంద్ర విజయం
3) ఆంధ్ర శబ్ద చింతామణి
4) కుమార సంభవం
- View Answer
- సమాధానం: 4
39. కింది వాటిలో సరైన జత ఏది?
1) పంచారామాలు - మొదటి చాళుక్య భీముడు
2) కటికా భరణ జినాలయం-దుర్గరాజు
3) కార్తికేయాలయం-రెండో యుద్ధమల్లుడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
40. చెల్లవ్వ దానంగా పొందిన భూభాగం ఏది?
1) ముషినికుండ
2) దానవులపాడు
3) అత్తిలి
4) బిక్కవోలు
- View Answer
- సమాధానం: 3
41. వైశ్యుల ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
1) పెనుగొండ (పశ్చిమ గోదావరి)
2) పెనుగొండ (అనంతపురం)
3) బిక్కవోలు (తూర్పు గోదావరి)
4) పెరుమాళ్లపలి ్ల( చిత్తూరు)
- View Answer
- సమాధానం: 1
42. ‘సంగీతంలో తుంబురుడు అంతడివాడు’ అని కీర్తిగాంచింది ఎవరు?
1) పాండురంగడు
2) పావులూరి మల్లన
3) మల్లప్ప
4) నన్నెచోళుడు
- View Answer
- సమాధానం: 3
43. వేంగి చాళుక్యరాజు 4వ విష్ణువర్థనుడు ధృవుడు (రాష్ట్రకూట రాజు)కి తన కుమార్తెను ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు?
1) కుందవ్వ
2) శీలమహాదేవి
3) సోమలదేవి
4) అమ్మంగదేవి
- View Answer
- సమాధానం: 2
44. మనదేశంలో ఉన్న అష్టాదశశక్తి పీఠాల్లో ‘మాణిక్యాంబ శక్తి పీఠం’ ఎక్కడ ఉంది?
1)శ్రీశైలం
2) ద్రాక్షారామం
3) పిఠాపురం
4) అలంపురం
- View Answer
- సమాధానం: 2
45. బౌద్ధమత వ్యాప్తిలో భాగంగా నాగార్జున కొండకు వచ్చిన బుద్ధునికి ఎవరు తోడ్పడ్డారు?
1) యశోధర్ముడు
2) నయనసేనుడు
3) నాగము చలిందుడు
4) కుభీరకుడు
- View Answer
- సమాధానం: 3
46. గొర్రె అకారంలో బయటపడ్డ ‘శవకోష్టిక’ ఆంధ్రలో ఎక్కడ దొరికింది?
1) శంఖవరం (కర్నూలు)
2) దాచేపల్లి (గుంటూరు)
3) అత్తిలి (పశ్చిమ గోదావరి)
4) పెనుగొండ (అనంతపురం)
- View Answer
- సమాధానం: 1
47. శాతావాహనుల కాలంలో భూమి కొలతను ఏమని పిలిచేవారు?
1) నివర్తనం
2) ప్రస్తరిక
3) మక్తా
4) వక్రగచ్ఛ
- View Answer
- సమాధానం: 1
48. ఆంధ్రలో బౌద్ధ బిక్షువులు ‘వందనామ గోష్టి’ గా ఏర్పడిన ప్రాంతం ఏది?
1) భట్టిప్రోలు
2) గుడివాడ
3) ధాన్యకటకం
4) ఘంటశాల
- View Answer
- సమాధానం: 3
49. ‘పారావతా విహారం’ను యజ్ఞశ్రీ శాతకర్ణి ఎక్కడ నిర్మించాడు?
1) రామతీర్థం
2) చందవరం
3) లింగాలమెట్ట
4) నాగార్జున కొండ
- View Answer
- సమాధానం: 4
50. వేంగి చాళుక్య రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారు?
1) క్రీ.శ. 624
2) క్రీ.శ. 634
3) క్రీ.శ. 644
4) క్రీ.శ.655
- View Answer
- సమాధానం: 1
51. కైఫియత్(గ్రామచరిత్ర రికార్డులు)లకు ఉన్న మరో పేరు?
1) జెంటూ
2) సరియూగళ్
3) దండుకవిలె
4) పగోడా
- View Answer
- సమాధానం: 3
52. తమిళ దేశానికి చెందిన వారు ఆంధ్రులను తమ సంగం సాహిత్యంలో ఏమని పిలిచేవారు?
1) వడగర్లు
2) మ్లేచ్ఛులు
3) వథికులు
4) కోలికులు
- View Answer
- సమాధానం: 1
53. గౌతమిపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్న ‘అనుప’ ప్రదేశ రాజధాని ఏది?
1) మథుర
2) మహిష్మతి
3) మథురై
4) రాజపురం
- View Answer
- సమాధానం: 2
54. పర్వతాధిపతి అని ఏ ఇక్ష్వాక రాజును అంటారు?
1) శ్రీశాంతమూలుడు-1
2) వీరపురుష దత్తుడు
3) ఎహుబల శ్రీశాంతమూలుడు
4) రుద్ర పురుషదత్తుడు
- View Answer
- సమాధానం: 2
55. కింది వాటిలో సరైన జత ఏది?
1) మల్లకర్ణి - మొదటి శాతకర్ణి
2) కవివత్సలుడు- హాలుడు
3) నవనగరస్వామి- వాసిష్టి పుత్ర రెండో పులోమావి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
56. శాతావాహనుల కాలం నాటి ‘కార్షాపణ’ అనే నాణేలు ఏ లోహంతో చేసేవారు?
1) బంగారం
2) వెండి
3) రాగి
4) కంచు
- View Answer
- సమాధానం: 2
57. ‘గధాయుద్ధం’ అనే గ్రంథకర్త ఎవరు?
1) పంప
2) పొంప
3) రన్న
4) ఛామరసు
- View Answer
- సమాధానం: 1
58. ఏ సంవత్సరంలో వేటపాలెం (ప్రకాశం జిల్లా)లో సారస్వత నికేతనాన్ని స్థాపించారు?
1) 1916
2)1918
3) 1921
4) 1924
- View Answer
- సమాధానం: 2
59. కింది వాటిలో సరైన జత ఏది?
1) భట్టిప్రోలు- గుంటూరు
2) గుంటుపల్లి- పశ్చిమ గోదావరి
3) బావికొండ- విశాఖపట్నం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
60. ‘హేమాద్రి వ్రతఖండం’ అనే గ్రంథంలో ‘త్రిలింగాధిపతి’ గా ఎవరిని పేర్కోన్నారు?
1) రుద్రదేవుడు
2) గణపతిదేవుడు
3) శ్రీకృష్ణదేవరాయలు
4) ప్రౌడదేవరాయులు
- View Answer
- సమాధానం: 1
61. వేంగి చాళుక్యుల తొలి రాజధాని ఏది?
1) చేబ్రోలు
2) యలమంచిలి
3) పిఠాపురం
4) నిడుబ్రోలు
- View Answer
- సమాధానం: 3