‘సిరులు పొంగిన జీవగడ్డ, పాలు పారిన భాగ్యసీమ...’ గేయకర్త ఎవరు?
1. ‘సిరులు పొంగిన జీవగడ్డ, పాలు పారిన భాగ్యసీమ...’ గేయకర్త ఎవరు?
1) రాయప్రోలు సుబ్బారావు
2) దేవులపల్లి కృష్ణశాస్త్రి
3) బసవరాజు అప్పారావు
4) దువ్వూరి రామిరెడ్డి
- View Answer
- సమాధానం: 1
2. ‘పల్నాటి యుద్ధం’ ఎక్కడ జరిగింది?
1) ధరణికోట
2) కారంపూడి
3) మంగళగిరి
4) చేబ్రోలు
- View Answer
- సమాధానం: 2
3. హైదరాబాద్‌లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు ప్రారంభించారు?
1) 1975 ఏప్రిల్ 12
2) 1974 ఏప్రిల్ 21
3) 1976 ఏప్రిల్ 12
4) 1975 ఏప్రిల్ 21
- View Answer
- సమాధానం: 1
4. శాసన మండలి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినవారు?
1) టంగుటూరి అంజయ్య
2) ఎన్టీ రామారావు
3) పి.వి. నరసింహారావు
4) భవనం వెంకట్రామ్
- View Answer
- సమాధానం: 4
5.కింది వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో జైన క్షేత్రం ఏది?
1) బావికొండ
2) గుమ్మడిదుర్రు
3) కొనగండ్ల
4) అమరావతి
- View Answer
- సమాధానం: 3
6. తూర్పు చాళుక్యులు ముద్రించిన బంగారు నాణేలపై ఉన్న రాజ లాంఛనం?
1) మత్స్యం
2) గరుడ
3) వరాహం
4) దుమికే పులి
- View Answer
- సమాధానం: 3
7. చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) 1758
2) 1768
3) 1769
4) 1773
- View Answer
- సమాధానం: 1
8. ‘సర్వేశ్వర శతకం’ రాసిందెవరు?
1) మల్లికార్జున పండితుడు
2) అగస్త్యుడు
3) యథావాక్కుల అన్నమయ్య
4) పాల్కురికి సోమనాథుడు
- View Answer
- సమాధానం: 3
9.ఆంధ్రప్రదేశ్ తొలి డిప్యూటీ స్పీకర్ ఎవరు?
1) పిడతల రంగారెడ్డి
2) రొక్కం లక్ష్మీ నరసింహదొర
3) కె.వి. రంగారెడ్డి
4) కొండా లక్ష్మణ్ బాపూజీ
- View Answer
- సమాధానం: 4
10. ఏ నదిని ‘దక్షిణ భారతదేశ రైన్ నది’ అంటారు?
1) కృష్ణా
2) గోదావరి
3) తుంగభద్ర
4) పెన్నా
- View Answer
- సమాధానం: 2
11. కింది వాటిలో సరైన జత ఏది?
1) ఆంధ్రనేతాజీ - మద్దూరి అన్నపూర్ణయ్య
2) దేశ బాంధవి - దువ్వూరి సుబ్బమ్మ
3) విద్యావినోద - పి. ఆనందా చార్యులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
12. ఆంధ్రప్రదేశ్ రెండో గవర్నర్ ఎవరు?
1) ఖండూభాయ్ దేశాయ్
2) భీమ్సేన్ సచార్
3) సి.ఎం. త్రివేది
4) మోహన్‌లాల్ సుఖాడియా
- View Answer
- సమాధానం: 2
13. అంతరిక్ష వాహక నౌకల ఇంధనం తయారు చేసే షుగర్ ఫ్యాక్టరీ ఆంధ్రలో ఎక్కడ ఉంది?
1) నాయుడుపేట
2) కొవ్వూరు
3) తణుకు
4) అనకాపల్లి
- View Answer
- సమాధానం: 3
14. మద్రాస్ ప్రభుత్వం ‘రెంట్ రికవరీ చట్టం’ ఎప్పుడు చేసింది?
1) 1861
2) 1863
3) 1864
4) 1865
- View Answer
- సమాధానం: 4
15. ఎన్నో ఆంధ్ర మహాసభకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తొలిసారి అధ్యక్షత వహించారు?
1) 12
2) 14
3) 16
4) 18
- View Answer
- సమాధానం: 3
16. ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ నినాదం ఇచ్చిన ప్రముఖుడు?
1) వసంత నాగేశ్వరావు
2) తెన్నేటి విశ్వనాథం
3) బులుసు సాంబమూర్తి
4) ఎన్.జి. రంగా
- View Answer
- సమాధానం: 2
17. కింది వాటిలో గౌతమీ బాలశ్రీకి సంబంధించి సరికాని అంశం ఏది?
1) గాథా సప్తశతిలో వివరించారు
2) గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి
3) నాసిక్ శాసనం వేయించారు
4) ‘రాజర్షివధు’గా వర్ణించారు
- View Answer
- సమాధానం: 1
18. తెలుగులో తొలి రాజకీయ పత్రికను స్థాపించిందెవరు?
1) గాజుల లక్ష్మీనరసు శెట్టి
2) గుత్తి కేశవపిళ్లై
3) పి. రంగయ్యనాయుడు
4) పార్థ సారధి నాయుడు
- View Answer
- సమాధానం: 4
19. తన స్వీయ చరిత్రను ఇంగ్లిష్ భాషలో రాసుకొన్న తొలి తెలుగు వ్యక్తి?
1) ఎన్.జి. రంగా
2) టంగుటూరి ప్రకాశం పంతులు
3) వెన్నెలకంటి సుబ్బారావు
4) కందుకూరి వీరేశలింగం
- View Answer
- సమాధానం: 3
20. ‘అన్నపూర్ణ’ అని బ్రిటిషర్లు కూడా పొగిడిన సేవామయి ఎవరు?
1) దువ్వూరి సుబ్బమ్మ
2) డొక్కా సీతమ్మ
3) పొణకా కనకమ్మ
4) మాగంటి అన్నపూర్ణమ్మ
- View Answer
- సమాధానం: 2
21. కింది వాటిలో సరైంది ఏది?
1) కర్నూలు సర్క్యూలర్- గాడిచర్ల హరిసర్వోత్తమరావు
2) దక్షిణ భారతదేశ గోఖలే - మోచర్ల రామచంద్రారావు
3) చిన్నపరెడ్డి- కాకినాడ దొమ్మీకేసు
4) కృష్ణపత్రిక - కాశీనాథుని నాగేశ్వరావు
- View Answer
- సమాధానం: 2
22. ఆంధ్రరాష్ట్ర చివరి ముఖ్యమంత్రి ఎవరు?
1) టంగుటూరి ప్రకాశం పంతులు
2) నీలం సంజీవరెడ్డి
3) బెజవాడ గోపాలరెడ్డి
4) ఎన్.జి. రంగా
- View Answer
- సమాధానం: 3
23. రెడ్డి రాజుల కుల దైవం ఎవరు?
1) శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి
2) మూలగూరమ్మ
3) పోలేరమ్మ
4) ఏకవీరా దేవి
- View Answer
- సమాధానం: 2
24. రెడ్డి రాజుల కుల దైవం ఎవరు?
1) శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి
2) మూలగూరమ్మ
3) పోలేరమ్మ
4) ఏకవీరా దేవి
- View Answer
- సమాధానం: 3
25. ‘కృష్ణ పత్రిక’ను ఎక్కడ స్థాపించారు?
1) నందిగామ
2) విజయవాడ
3) నూజివీడు
4) మచిలీపట్నం
- View Answer
- సమాధానం: 4
26. చిలకమర్తి లక్ష్మీనరసింహాంకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) గణపతి హాస్య నవల రాశారు
2) ‘భరత ఖండంబు... చక్కని పాడియావు’ గేయకర్త
3) గయోపాఖ్యానం నాటకం రాశారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
27. ‘విజయపురి’ని నిర్మించిన రాజవంశం?
1) ఇక్ష్వాకులు
2) శాతవాహనులు
3) కాకతీయులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 2
28. ‘హితకారిణీ’ సమాజాన్ని కందుకూరి వీరేశలింగం ఎప్పుడు స్థాపించారు?
1) 1908
2) 1909
3) 1912
4) 1913
- View Answer
- సమాధానం: 1
29. కింది వాటిలో సరైన జత ఏది?
1) శ్రౌప్రజ్ఞాధరుడు - ఆచార్య నాగార్జునుడు
2) క్షత్రియ దర్పమాన మర్థన - గౌతమీపుత్ర శాతకర్ణి
3) శ్రీముఖుడు - కొలనుపాక జైనాలయం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
30.రెడ్డి రాజుల కాలంలో నిర్మించిన ‘చంపుడుగుడి’ ఎక్కడ ఉంది?
1) అద్దంకి
2) కందుకూరు
3) రాజమహేంద్రవరం
4) శ్రీశైలం
- View Answer
- సమాధానం: 4
31. కింది వాటిలో డాక్టర్ సి. నారాయణరెడ్డి రాసిన గ్రంథం ఏది?
1) నాగార్జునసాగరం
2) విశ్వంభర
3) కర్పూర వసంతరాయలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
32. ‘పరింద వారాలు’ అని శాతవాహనుల కాలంలో ఎవరిని పిలిచేవారు?
1) రికార్డులను భద్రపరిచేవారు
2) పన్ను వసూలుదారులు
3) సైనిక దళంలో గూఢాచారులు
4) రాయబారులు
- View Answer
- సమాధానం: 3
33. వేంగీ చాళుక్యుల్లో ఎవరు భీమవరంలో చాళుక్య భీమేశ్వరాలయాన్ని నిర్మించారు?
1) రెండో చాళుక్య భీముడు
2) మొదటి శక్తి వర్మ
3) గుణగ విజయాదిత్యుడు
4) మొదటి చాళుక్య భీముడు
- View Answer
- సమాధానం: 4
34. 1923 ఏప్రిల్ 18న జరిగిన స్వరాజ్య పార్టీ తొలి సమావేశ అధ్యక్షుడు ఎవరు?
1) వి.ఎల్. శాస్త్రి
2) బి. రామలింగం
3) వేమవరపు రామదాసు
4) కె.వి.ఆర్. స్వామి
- View Answer
- సమాధానం: 3
35. కింది వారిలో అన్నమయ్యను ఆదరించిన రాజులెవరు?
1) రెడ్డిరాజులు
2) కాకతీయులు
3) గోల్కొండ సుల్తానులు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
36. డచ్చివారు పులికాట్లో వర్తక స్థావరాన్ని ఎప్పుడు స్థాపించారు?
1) 1606
2) 1608
3) 1610
4) 1612
- View Answer
- సమాధానం: 3
37. కృష్ణదేవరాయలు కళింగ దిగ్విజయ యాత్రలను ఏ ప్రాంత ఆక్రమణతో ప్రారంభించాడు?
1) పొట్నూరు
2) సింహాచలం
3) ఉదయగిరి
4) ఆదోని
- View Answer
- సమాధానం: 3
38.థామస్ మన్రోకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) మాండవ రుషి అంటారు
2) రైత్వారి పద్ధతి ప్రవేశపెట్టాడు
3) ఇంగ్లిష్ - తెలుగు నింఘంటువు రూపకర్త
4) దత్త మండలాల ప్రధాన కలెక్టర్‌గా పనిచేశాడు
- View Answer
- సమాధానం: 3
39. కూచిపూడి నృత్యానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) కూచిపూడి గ్రామాన్ని దానం చేసింది అబుల్ హసన్ తానీషా
2) కూచిపూడి నృత్యం శాస్త్రీయ నృత్యం
3) కూచిపూడి కృష్ణా జిల్లాలోఉంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
40. ‘గణిత సార సంగ్రహం’ అనే గ్రంథం ఏ రాజుల కాలంలో రాశారు?
1) శాతవాహనులు
2) వేంగీ చాళుక్యులు
3) కాకతీయులు
4) రెడ్డి రాజులు
- View Answer
- సమాధానం: 2
41. ఆది ఆంధ్ర పరపతి సంఘాన్ని 1922లో ప్రథమంగా స్థాపించింది ఎవరు?
1) ఉండ్రు తాతయ్య
2) చుట్టుమళ్ల వెంకటరత్నం
3) జాలా రంగస్వామి
4) తాపీ ధర్మారావు
- View Answer
- సమాధానం: 1
42. స్వాతంత్రోద్యమ కాలంలో ఆంధ్రలో జరిగిన తీవ్రవాద చర్య అని దేన్ని అంటారు?
1) రాజమండ్రి కళాశాల సంఘటన
2) కాకినాడ దొమ్మీకేసు
3) కాకినాడ బాంబు కేసు
4) తెనాలి బాంబు కేసు
- View Answer
- సమాధానం: 3
43. కింది వాటిలో సరైంది ఏది?
1) కోరుకొండ సుబ్బారెడ్డి - గోదావరి ఏజెన్సీ
2) షేక్ పీర్‌సాహెబ్ - కడప
3) దండసేనుడు - సవరల నాయకుడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
44. గాంధీజీతో ప్రారంభించిన జాతీయ కళాశాల ఆంధ్రలో ఎక్కడ ఉంది?
1) ఒంగోలు
2) ఏలూరు
3) మదనపల్లి
4) తిరుపతి
- View Answer
- సమాధానం: 2
45.‘హిందూ లీటరరీ సొసైటీ’ స్థాపకులు ఎవరు?
1) అనంతరామ శాస్త్రి
2) ఏనుగుల వీరాస్వామి
3) శ్రీధరలు నాయుడు
4) గాజుల లక్ష్మీనరసు శెట్టి
- View Answer
- సమాధానం: 2
46. కింది వాటిలో సరైన జత ఏది?
1) రంప విప్లవం- అల్లూరి సీతారామరాజు
2) రేకపల్లి తిరుగుబాటు - అంబుల్ రెడ్డి
3) కడపలో తిరుగుబాటు - పీర్ సాహెబ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
47. కింది వాటిలో భిన్నమైంది ఏది?
1) సత్యదూత
2) ఆంధ్ర భాషా సంజీవని
3) హితసూచని
4) ఆంధ్ర పత్రిక
- View Answer
- సమాధానం: 1
48. శ్రీశైలం, అహోబిలం ఆలయాలకు మెట్లు నిర్మించిన ప్రముఖ రాజు?
1) గణపతి దేవుడు
2) కాటయ వేమారెడ్డి
3) రుద్ర పురుషదత్తుడు
4) ప్రోలయ వేమారెడ్డి
- View Answer
- సమాధానం: 4
49. కాశీనాథుని నాగేశ్వరావును ‘విశ్వదాత’గా అభివర్ణించింది ఎవరు?
1) మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ
2) పండిట్ జవహర్లాల్ నెహ్రూ
3) సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్
4) రవీంద్రనాథ్ ఠాగూర్
- View Answer
- సమాధానం: 1
50. ‘చీరాల-పేరాల వనవాసం’ గ్రంథ కర్త ఎవరు?
1) పర్వతనేని వీరయ్య చౌదరి
2) దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
3) పీసపాటి నారాయణశాస్త్రి
4) త్రిపురనేని రామస్వామి చౌదరి
- View Answer
- సమాధానం: 3
51. కింది వాటిలో భిన్నమైంది ఏది?
1) థార్ కమిషన్
2) జె.వి.పి. రిపోర్ట
3) పెద్ద మనుషుల ఒప్పందం
4) స్వామి సీతారాం నిరాహార దీక్ష
- View Answer
- సమాధానం: 3
52. కింది వాటిలో శ్రీనాథుని రచన కానిది ఏది?
1) కాశీ ఖండం
2) భీమ ఖండం
3) శృంగార నైషధం
4) మార్కండేయ పురాణం
- View Answer
- సమాధానం: 4
53. జస్టిస్‌పార్టీ వారు మొదటిసారిగా సమావేశాన్ని ఆంధ్రలో ఎక్కడ నిర్వహించారు?
1) విశాఖపట్నం
2) బిక్కవోలు
3) వెంకటగిరి
4) పులివెందుల
- View Answer
- సమాధానం: 2
54. రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ పర్యటనలకు అధ్యక్షత వహించినవారు ఎవరు?
1) కంచుమర్తి రామచంద్రారావు
2) చిలకమర్తి లక్ష్మీనరసింహం
3) కౌతా శ్రీరామమూర్తి
4) కరణం గున్నేశ్వరావు
- View Answer
- సమాధానం: 1
55. స్వామి వివేకానంద తొలిసారిగా ఆంధ్రలో ఎప్పుడు పర్యటించారు?
1) 1894
2) 1895
3) 1896
4) 1897
- View Answer
- సమాధానం: 4
56. కింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొనని వారు ఎవరు?
1) నీలం సంజీవరెడ్డి
2) బెజవాడ గోపాలరెడ్డి
3) టంగుటూరి ప్రకాశం పంతులు
4) అల్లూరి సత్యన్నారాయణరాజు
- View Answer
- సమాధానం: 3
57. కందుకూరి వీరేశలింగాన్ని ‘దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు’ అని అన్నదెవరు?
1) దొండూ కేశవ్కార్వే
2) మదన్ మోహన్ మాలవ్యా
3) మహాదేవ గోవింద రనడే
4) లాలా హన్సరాజ్
- View Answer
- సమాధానం: 3
58. కింది వాటిలో భిన్నమైంది ఏది?
1) సూర్యాలయం - అరసవెల్లి
2) కూర్మనాథస్వామి ఆలయం - శ్రీకూర్మం
3) ఖద్దరు - పొందూరు
4) రాఘవేంద్ర స్వామి ఆలయం - మంత్రాలయం
- View Answer
- సమాధానం: 4
59. పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు?
1) శ్రీనాథుడు
2) వామనభట్ట బాణుడు
3) మల్లప్ప
4) నారాయణ భట్టు
- View Answer
- సమాధానం: 2
60.కింది వారిలో ‘ఇండియన్ హెర్క్యూలస్’ బిరుదాంకితుడు ఎవరు?
1) కోడి రామమూర్తి
2) దర్శి చెంచయ్య
3) సర్ విజయ
4) కటారి కనకయ్య నాయుడు
- View Answer
- సమాధానం: 1
61. పొట్టి శ్రీరాములు 1946లో హరిజనులకు దేవాలయ ప్రవేశం ఎక్కడ నిర్వహించారు?
1) వేణుగోపాల స్వామి ఆలయం- నెల్లూరు
2) నలజారమ్మ ఆలయం - సోమరాజు పల్లి
3) కామాక్షితాయి ఆలయం - జొన్నవాడ
4) చాముండేశ్వరి ఆలయం- గంగపట్నం
- View Answer
- సమాధానం: 1
62. కింది వాటిలో సరైంది ఏది?
1) ఆంధ్ర కవితా పితామహుడు - అల్లసాని పెద్దన
2) పదకవితా పితామహుడు - అన్నమయ్య
3) ఆంధ్ర పితామహుడు - మాడపాటి హనుమంతరావు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
63. ‘మోతుర్పా’ అంటే ఏమిటి?
1) మగ్గంపై పన్ను
2) పచ్చిక బయళ్లపై పన్ను
3) ఓడరేవులపై పన్ను
4) గొర్రెల మందలపై పన్ను
- View Answer
- సమాధానం: 1
64. శివలింగాన్ని భూమిలోకి తొక్కుతున్నట్లు శిల్పీకరించుకొన్న ఇక్ష్వాకరాజు?
1) శ్రీశాంతమూలుడు
2) రుద్ర పురుషదత్తుడు
3) ఎహువలబల శ్రీశాంతమూలుడు
4) వీర పురుషదత్తుడు
- View Answer
- సమాధానం: 4