ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1959
2) 1957
3) 1958
4) 1960
- View Answer
- సమాధానం: 1
2. ‘కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం’ ఎక్కడ ఉంది?
1) విశాఖపట్నం
2) రాజమండ్రి
3) అనంతపురం
4) కర్నూలు
- View Answer
- సమాధానం: 2
3. ఆంధ్రప్రదేశ్‌లో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) విజయనగరం
2) చిత్తూరు
3) శ్రీకాకుళం
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 2
4. రాష్ట్ర ప్రణాళికా బోర్డు చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
1) ముఖ్యమంత్రి
2) ఆర్థికమంత్రి
3) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
4) గవర్నర్
- View Answer
- సమాధానం: 1
5. ఆసియాలో మొట్టమొదటి రబ్బరు డ్యాంను ఏ నదిపై నిర్మించారు?
1) కృష్ణానది
2) గోదావరి
3) జంఝావతి
4) వంశధార
- View Answer
- సమాధానం: 3
6. మన రాష్ట్రంలో కాఫీ తోటలు ఏ జిల్లాలో ఉన్నాయి?
1) విశాఖపట్నం
2) శ్రీకాకుళం
3) విజయనగరం
4) తూర్పు గోదావరి
- View Answer
- సమాధానం: 1
7. విశాఖపట్నంలో ‘హిందుస్తాన్ షిప్యార్డ’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1959
2) 1952
3) 1955
4) 1962
- View Answer
- సమాధానం: 2
8. కింది వాటిలో ఏ చక్కెర పరిశ్రమ నుంచి అంతరిక్ష వాహనాలకు ఉపయోగపడే ఇంధనం లభ్యమవుతోంది?
1) చిత్తూరు
2) అనకాపల్లి
3) పిఠాపురం
4) తణుకు
- View Answer
- సమాధానం: 4
9. జిల్లా ప్రణాళిక కమిటీ అధ్యక్షుడు ఎవరు?
1) జిల్లా పరిషత్ అధ్యక్షుడు
2) జిల్లా కలెక్టరు
3) మున్సిపాలిటీ అధ్యక్షుడు
4) కార్పొరేషన్ అధ్యక్షుడు
- View Answer
- సమాధానం: 2
10. జమీందారీ పద్ధతిని బ్రిటిష్ భూస్వామ్య వ్వవస్థకు, రైత్వారీ పద్ధతిని ఫ్రెంచ్ రైతు వ్యవస్థకు ప్రతిబింబంగా పేర్కొన్నవారెవరు?
1) లెనిన్
2) కారల్ మార్క్స్
3) ఫిడెల్ కాస్ట్రో
4) స్టాలిన్
- View Answer
- సమాధానం: 2
11. జాతీయ ఆహార భద్రతా మిషన్‌లో భాగంగా రైస్‌ను కింద పేర్కొన్న ఏ జిల్లాలో నిర్వహించడం లేదు?
1) శ్రీకాకుళం
2) అనంతపురం
3) విజయనగరం
4) చిత్తూరు
- View Answer
- సమాధానం: 4
12. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీ జనాభా ఎంత?
1) 26 లక్షలు
2) 27 లక్షలు
3) 27.40 లక్షలు
4) 28.40 లక్షలు
- View Answer
- సమాధానం: 3
13. A.P.T.D.C.ని ఎప్పుడు స్థాపించారు?
1) 1974
2) 1976
3) 1978
4) 1980
- View Answer
- సమాధానం: 2
14. APSRTC గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సాధించిన తేది?
1) 31 అక్టోబర్ 1999
2) 14 నవంబర్ 1998
3) 5 ఆగస్టు 1997
4) 2 మే 1996
- View Answer
- సమాధానం: 1
15. ‘నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్’ ప్రాజెక్టు ఏపీలో ఎన్ని జిల్లాల్లో అమల్లో ఉంది?
1) 6
2) 8
3) 9
4) 5
- View Answer
- సమాధానం: 3
16. రాష్ట్రం ద్వారా ఎన్ని జాతీయ రహదారులు వెళుతున్నాయి?
1) 25
2) 23
3) 24
4) 20
- View Answer
- సమాధానం: 3
17. దేశంలో మొదటి తీర కారిడార్ ఏది?
1) వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్
2) ముంబై - చెన్నై కారిడార్
3) చెన్నై - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్
4) పూరి - విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్
- View Answer
- సమాధానం: 1
18. మన రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలు ఏ జిల్లాలో ఉన్నాయి?
1) కడప
2) చిత్తూరు
3) కర్నూలు
4) అనంతపురం
- View Answer
- సమాధానం: 1
19. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 162.76 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఎంత శాతం అటవీ ప్రాంతం ఉంది?
1) 24.81%
2) 23.81%
3) 22.51%
4) 26.51%
- View Answer
- సమాధానం: 3
20. జతపరచండి. జాబితా - I జాబితా - II
1) ఎ-i, బి-ii, సి-iii, డి-iv ఎ) చౌకధరల దుకాణాలు i) 9.47 లక్షలు బి) తెల్ల రేషన్ కార్డులు ii) 14.80 లక్షలు సి) గులాబీ కార్డులు iii) 119.79 లక్షలు డి) AAY కార్డులు iv) 28,953
2) ఎ-ii, బి-iii, సి-iv, డి-i
3) ఎ-iii, బి-iv, సి-ii, డి-i
4) ఎ-iv, బి-iii, సి-ii, డి-i
- View Answer
- సమాధానం: 4
21. ఆంధ్రప్రదేశ్‌లో సగటున ఎంత మందికి ఒక చౌకధరల దుకాణం ఉంది?
1) 2000
2) 1800
3) 1850
4) 1725
- View Answer
- సమాధానం: 4
22. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని ఆగ్రో క్లైమేట్ జోన్లు ఉన్నాయి?
1) 8
2) 4
3) 6
4) 5
- View Answer
- సమాధానం: 3
23. వ్యవసాయ శాఖ రైతుల కోసం ప్రచురిస్తున్న మంత్లీ మ్యాగజీన్ పేరేమిటి?
1) బంగారు పంటలు
2) పాడి పంటలు
3) పసిడి పంటలు
4) సాగుబడి
- View Answer
- సమాధానం: 2
24. కిసాన్ కాల్ సెంటర్ నంబర్ ఏది?
1) 1441
2) 1331
3) 1551
4) 1661
- View Answer
- సమాధానం: 3
25. రైతుల రుణమాఫీ పథకం కింద అన్ని జిల్లాలకు మూడు దశల్లో ఎంత మొత్తం విడుదల చేశారు?
1) రూ. 8444 కోట్లు
2) రూ. 7433 కోట్లు
3) రూ. 9433 కోట్లు
4) రూ. 6344 కోట్లు
- View Answer
- సమాధానం: 2
26. ‘మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీం’ను ఎన్ని గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తున్నారు?
1) 14,085
2) 14,044
3) 13,085
4) 13,033
- View Answer
- సమాధానం: 3
27. G.D.P. ఆధార సంవత్సరాన్ని 2004-05 నుంచి దేనికి మార్చారు?
1) 2010-11
2) 2011-12
3) 2012-13
4) 2013-14
- View Answer
- సమాధానం: 2
28. 2015-16 సంవత్సరానికి రాష్ట్ర GSDP అంచనా ఎంత?
1) రూ. 4,83,641 కోట్లు
2) రూ. 4,93,641 కోట్లు
3) రూ. 4,78,341 కోట్లు
4) రూ. 4,68,341 కోట్లు
- View Answer
- సమాధానం: 2
29. కింది వాటిలో పారిశ్రామిక రంగం కిందకి వచ్చే అంశాలేవి?
1) మైనింగ్ - క్వారీయింగ్
2) తయారీ రంగం
3) విద్యుత్ రంగం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
30. 2014-15తో పోల్చినప్పుడు 2015-16లో పారిశ్రామిక రంగం వృద్ధి ఎంత శాతం అధికంగా ఉంటుందని అంచనా?
1) 12.2%
2) 13.3%
3) 11.1%
4) 14.4%
- View Answer
- సమాధానం: 3
31. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2015-16 సంవత్సరానికి దేని ద్వారా అత్యధిక ఆదాయం (టాక్స్ రెవెన్యూ) లభించింది?
1) సేల్స్ టాక్స్
2) సర్వీస్ టాక్స్
3) స్టేట్ ఎక్సైజ్
4) మోటార్ వెహికల్స్ టాక్స్
- View Answer
- సమాధానం: 1
32. జతపరచండి. జాబితా - I జాబితా - II
1) ఎ-i, బి-ii, సి-iii, డి-iv ఎ) IIM i) విశాఖపట్నం బి) IIT ii) చిత్తూరు సి) NIT iii) తాడేపల్లిగూడెం డి) IIIT iv) కర్నూలు
2) ఎ-ii, బి-iii, సి-iv, డి-i
3) ఎ-iii, బి-iv, సి-i, డి-ii
4) ఎ-iv, బి-i, సి-ii, డి-iii
- View Answer
- సమాధానం: 1
33. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారు?
1) 977
2) 997
3) 987
4) 967
- View Answer
- సమాధానం: 2
34. 2014-15 సంవత్సరానికి మొదట సవరించిన అంచనాల ప్రకారం జిల్లా స్థూల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) విశాఖపట్నం
2) కృష్ణా
3) అనంతపురం
4) కర్నూలు
- View Answer
- సమాధానం: 2
35. 2013 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వేటి ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో ఉంది?
1) టమాటా
2) మిరపకాయలు
3) పసుపు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
36. ఆంధ్రప్రదేశ్‌లో ఏ రకమైన వ్యవసాయ కమతాలు ఎక్కువగా ఉన్నాయి?
1) సన్నకారు రైతు కమతాలు
2) సన్నకారు, చిన్న రైతు కమతాలు
3) చిన్న, మాధ్యమిక రైతు కమతాలు
4) పెద్ద, మాధ్యమిక రైతు కమతాలు
- View Answer
- సమాధానం: 2
37. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేసేది ఎవరు/ఏది?
1) రాష్ట్ర ప్రణాళికా బోర్డు
2) అర్థ గణాంక డెరైక్టరేట్
3) ప్రధాన విత్త కార్యదర్శి
4) కేంద్ర గణాంక శాఖ
- View Answer
- సమాధానం: 2
38. ఆంధ్రప్రదేశ్‌లో సహకార సంఘాల వ్యవస్థీకరణ ఎన్ని అంచెల్లో ఉంది?
1) 2
2) 3
3) 4
4) 1
- View Answer
- సమాధానం: 2
39. ఆంధ్రప్రదేశ్ రైతులు సంస్థాపరమైన పరపతిని వేటి నుంచి పాందుతారు?
1) వాణిజ్య బ్యాంకులు
2) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
3) ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
40. ప్రజా పంపిణీ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం?
1) గోధుమలు పంపిణీ చేయడం
2) బియ్యం, నూనె పంపిణీ చేయడం
3) ఆహార భద్రత కల్పించడం
4) కొరత వస్తువులకు లభ్యత చేకూర్చడం
- View Answer
- సమాధానం: 3
41. కింది వాటిలో కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వారికి పరపతి సమకూర్చేవి ఏవి?
1) వాణిజ్య బ్యాంకులు
2) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
3) సహకార పరపతి సంఘాలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
42. రాష్ట్ర పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి కోసం ఎవరు పంపిస్తారు?
1) ఆర్థికమంత్రి
2) ముఖ్యమంత్రి
3) రెవెన్యూ మంత్రి
4) రాష్ట్ర ప్రణాళిక సంఘం కార్యదర్శి
- View Answer
- సమాధానం: 4
43. ‘అన్న అమృత హస్తం’ కార్యక్రమం ఎవరికి ఉద్దేశించింది?
1) గర్భిణులు, పాలిచ్చే తల్లులు
2) ఎస్సీ, ఎస్టీ మహిళలు
3) ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థినులు
4) దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవాళ్లు
- View Answer
- సమాధానం: 1
44. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రధానంగా ఏ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి?
1) డ్రగ్స్ - ఫార్మాసూటికల్స్
2) హాండిక్రాఫ్ట్స్
3) మినరల్స్ - మినరల్ ప్రొడక్ట్స్
4) సాఫ్ట్వేర్ ఉత్పత్తులు
- View Answer
- సమాధానం: 1
45. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జవహర్ నాలెడ్‌జ సెంటర్లను బలోపేతం చేయడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్
2) బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్
3) ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ స్టడీస్
4) ఎ.ఎన్. సిన్హా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్
- View Answer
- సమాధానం: 1
46. కింది వాటిలో మానవ అభివృద్ధి సూచీని గణించడానికి పరిగణనలోకి తీసుకునే అంశం ఏది?
1) ఆయుర్దాయం
2) అక్షరాస్యత
3) జీవన ప్రమాణం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
47. జతపరచండి.
నదులు | టీఎంసీలు |
ఎ) కృష్ణానది | i) 512.04 |
బి) గోదావరి | ii) 308.70 |
సి) పెన్నా | iii)130.53 |
డి) వంశధార | iv) 28.60 |
2) ఎ-i, బి-ii, సి-iii, డి-iv
3) ఎ-iii, బి-iv, సి-i, డి-ii
4) ఎ-ii, బి-i, సి-iv, డి-iii
- View Answer
- సమాధానం: 2
48. జాతీయ ఆదాయం, దేశీయ ఆదాయాల మధ్య వ్యత్యాసం?
1) విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం
2) విదేశాల నుంచి స్థూల ఆదాయం
3) విదేశాల నుంచి స్థూల అదృశ్యాలు
4) విదేశాల నుంచి నికర అదృశ్యాలు
- View Answer
- సమాధానం: 1
49. ఆంధ్రప్రదేశ్‌లో ‘డ్వాక్రా’ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 1980-81
2) 1982-83
3) 1985-86
4) 1987-88
- View Answer
- సమాధానం: 2
50. ఆధునిక రంగం, సంప్రదాయ రంగం కలసి ఉండటాన్ని ఏమంటారు?
1) ఆర్థిక ద్వంద్వత్వం
2) ఆర్థిక స్వతంత్రత
3) ప్రైవేట్ రంగం ప్రాముఖ్యత
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
51. డిస్ట్రిక్ ఇండస్ట్రీస్ సెంటర్లను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1980
2) 1978
3) 1976
4) 1982
- View Answer
- సమాధానం: 2
52. సింగిల్ డెస్క్ పాలసీ (29.04.2015) వల్ల పరిశ్రమలకు కావలసిన అన్ని అనుమతులు ఎన్ని రోజుల్లో లభిస్తున్నాయి?
1) 31 పని దినాలు
2) 22 పని దినాలు
3) 21 పని దినాలు
3) 21 పని దినాలు
- View Answer
- సమాధానం: 3
53. ఆంధ్రప్రదేశ్‌లో నూతన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్టను ఎక్కడ నిర్మించనున్నారు?
1) విశాఖపట్నం
2) రాజమండ్రి
3) తిరుపతి
4) విజయవాడ
- View Answer
- సమాధానం: 1
54. జతపరచండి.
జాబితా - I | జాబితా - II |
ఎ) గంగవరం పోర్టు | i) విశాఖపట్నం |
బి) రావ పోర్టు | ii) తూర్పుగోదావరి జిల్లా |
సి) భావనపాడు పోర్టు | iii) శ్రీకాకుళం జిల్లా |
డి) నరసాపూర్ పోర్టు | iv) పశ్చిమగోదావరి జిల్లా |
2) ఎ-i, బి-ii, సి-iii, డి-iv
3) ఎ-iii, బి-ii, సి-i, డి-ii
4) ఎ-iv, బి-iii, సి-ii, డి-i
- View Answer
- సమాధానం: 2