Skip to main content

APPSC Group 1 Prelims Paper-1 Inital key 2023 : గ్రూప్-1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 ప్రాథమిక 'కీ' విడుద‌ల‌.. ఏమైనా అభ్యంతరాలు ఉంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ‌ప్ర‌దేశ్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) గ్రూప్‌–1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 ప‌రీక్ష‌ను జ‌న‌వ‌రి 8, 2023 (ఆదివారం) ఉద‌యం 10 గంటల నుంచి 12 వరకు జ‌రిగిన విష‌యం తెల్సిందే.
APPSC Group 1 Prelims Paper 1 Primary key 2023
APPSC Group 1 Prelims Paper 1 Inital key 2023

ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 ప‌రీక్ష‌కు సంబంధించిన ప్రాథమిక 'కీ' ని ఏపీపీఎస్సీ జ‌న‌వ‌రి 9వ తేదీన (సోమ‌వారం) విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల‌కు ఈ ప్రాథమిక 'కీ' పైన‌ ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. జ‌న‌వ‌రి 11వ తేదీ నుంచి 13వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా తెలియ‌జేయ‌వ‌లెను. ప్రాథమిక 'కీ'పై అభ్యంతరాల సంఖ్య వేలల్లో ఉంటున్నందున ప్రశ్నకు రూ.100 చొప్పున చెల్లించాలన్న నిబంధన పెట్టారు. సరైన అభ్యంతరమైతే ఆ మొత్తాన్ని వెనక్కు ఇచ్చేస్తామ‌న్నారు.

APPSC Group 1 Prelims Paper-1 Inital key 2023 ఇదే..

Published date : 10 Jan 2023 05:46PM
PDF

Photo Stories