Skip to main content

National Film Awards 2020 : జాతీయ చ‌ల‌న‌చిత్ర‌ అవార్డుల విజేత‌లు వీరే.. తెలుగు సినిమాలకు అవార్డుల పంట

కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది.
National Film Awards 2020 List
National Film Awards 2020

ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన కలర్‌ ఫొటో ఎంపికైంది. ఉత్తమ సంగీత దర్శకుడిగా అల వైకుంఠపురములో చిత్రానికి గానూ తమన్‌కు అవార్డు వరించింది. ఇక ముందుగా ఊహించినట్లుగానే సూర్య సూరరై పొట్రు(ఆకాశమే నీ హద్దురా) చిత్రానికి ఏకగా ఐదు అవార్డులు వచ్చిపడ్డాయి. బెస్ట్‌ క్రిటిక్‌ అవార్డు ప్రకటనను మాత్రం వాయిదా వేసింది.  మోస్ట్‌ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌గా మధ్యప్రదేశ్‌ నిలిచింది.

మోస్ట్‌ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌ - మధ్యప్రదేశ్‌
ఉత్తమ సంగీత దర్శకుడు - తమన్‌ (అల వైకుంఠపురములో)
బెస్ట్‌ స్టంట్స్‌ - అయ్యప్పనుమ్‌ కోషియమ్‌
బెస్ట్‌ కొరియోగ్రఫీ - నాట్యం (తెలుగు)
ఉత్తమ డ్యాన్సర్‌: సంధ్య రాజు (నాట్యం- తెలుగు)

ఉత్తమ నటి: కంగనా రనౌత్ ‌(మణికర్ణిక/పంగా)
ఉత్తమ దర్శకుడు: బహత్తార్‌ హూరైన్‌
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది తాష్కెంట్‌ ఫైల్స్‌)
ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి (సూపర్‌ డీలక్స్‌)
ఉత్తమ చిత్రం(హిందీ): చిచ్చోరే
ఉత్తమ చిత్రం(తెలుగు): జెర్సీ
ఉత్తమ చిత్రం(తమిళం): అసురన్‌
ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ (కన్నడ)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ అరబ్ ‌(మలయాళం)
ఉత్తమ సంగీత దర్శకుడు: జ్యేష్టపుత్రో
ఉత్తమ మేకప్‌: హెలెన్‌
ఉత్తమ గాయకుడు: కేసరి (తేరీ మిట్టీ)
ఉత్తమ గాయని: బర్దో (మరాఠీ)

నాన్‌ ఫియేచర్‌ ఫిలింస్‌..
☛ బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: శోభా రాప్సోడీ ఆఫ్‌ రెయిన్స్‌- మాన్‌సూన్స్‌ ఆఫ్‌ కేరళ (ఇంగ్లీష్‌)
☛ బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: విశాల్‌ భరద్వాజ్‌  (1232 కి.మీ: మరేంగే తో వహీన్‌ జాకర్‌) (హిందీ)
☛ బెస్ట్‌ ఎడిటింగ్‌: అనాదీ అతలే (బార్డర్‌ ల్యాండ్స్‌)
బెస్ట్‌ ఆన్‌లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌: సందీప్‌  భాటి, ప్రదీప్‌ లెహ్వార్‌ (జాదూయ్‌ జంగల్‌) (హిందీ)
☛  బెస్ట్‌ ఆడియోగ్రఫీ(ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): అజిత్‌ సింగ్‌ రాథోడ్‌ (పర్ల్‌ ఆఫ్‌ ద డిసర్ట్‌ ) (రాజస్థానీ)
☛  బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: నిఖిల్‌ ఎస్‌ ప్రవీణ్‌ (శబ్దికున్‌ కలప్ప) (మలయాళం)
☛  ఉత్తమ డైరెక్షన్‌: ఆర్‌వీ రమణి (ఓ దట్స్‌ భాను- ఇంగ్లీష్‌, తమిళ్‌, మలయాళం, హిందీ)
☛  ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్‌ (మరాఠి)
☛  ఉత్తమ షార్ట్‌ ఫిక్షన్‌ ఫిలిం: కచీచినుతు (అస్సాం)
☛  స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌: అడ్మిటెడ్‌ (హిందీ, ఇంగ్లీష్‌)
☛  బెస్ట్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఫిలిం: ద సేవియర్‌: బ్రిగేడియర్‌ ప్రీతమ్‌ సింగ్‌ (పంజాబీ)
☛ బెస్ట్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఫిలిం: వీలింగ్‌ ద బాల్‌ (ఇంగ్లీష్‌, హిందీ)
☛ బెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఫిలిం: డ్రీమింగ్‌ ఆఫ్‌ వర్డ్స్‌ (మలయాళం )
☛ బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌: జస్టిస్‌ డిలేయ్‌డ్‌ బట్‌ డెలివర్‌డ్‌ (హిందీ), 3 సిస్టర్స్‌ (బెంగాలీ)
☛ బెస్ట్‌ ఎన్వైర్‌మెంట్‌ ఫిలిం: మాన అరు మానుహ్‌ (అస్సామీస్‌)
☛ బెస్ట్‌ ప్రొమోషనల్‌ ఫిలిం: సర్‌మొంటింగ్‌ చాలెంజెస్‌ (ఇంగ్లీష్‌)

Published date : 22 Jul 2022 05:36PM

Photo Stories