Women's Day 2022: భారత రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులు ఇవే..
Sakshi Education
మహిళలకు భారత రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించింది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎన్నో పథకాలను అమలు చేస్తోంది.
అంతేకాకుండా సఖి కేంద్రం, షీ టీంల ద్వారా ప్రభుత్వాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయి.
మహిళలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు..
☛ వారసత్వంలో సమాన వాటా హక్కు
☛ భ్రూణహత్యల నిరోధక హక్కు
☛ గృహహింస నిరోధక హక్కు
☛ ప్రసూతి ప్రయోజనాల హక్కు
☛ గోప్యత హక్కు
☛ ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల హక్కు
☛ అరెస్ట్ కాకుండా ఉండే హక్కు
☛ పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఉండే హక్కు
☛ సమాన వేతన హక్కు
☛ పని ప్రదేశంలో వేధింపులకు అడ్డుకట్ట
☛ పేరు చెప్పకుండా ఉండే హక్కు
☛ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలు
☛ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన
☛ బేటీ బచావో బేటీ పడావో
☛ సురక్షిత మాతృత్వ హామీ సుమన్ యోజన
☛ ఉచిత కుట్టు యంత్రం
☛ మహిళా శక్తి కేంద్ర పథకం
☛ సుకన్య సమృద్ధి యోజన
Published date : 08 Mar 2022 01:36PM