భారత రక్షణ వ్యవస్థ
త్రివిధ దళాల అధిపతులు:
1. సైనిక దళాల అధిపతి | జనరల్ బిపిన్ రావత్ |
2. నౌకాదళాల అధిపతి | అడ్మిరల్ కరంబీర్ సింగ్ |
3. వాయుసేనాధిపతి | ఎయిర్ చీఫ్ మార్షల్ బి.ఎస్.ధనోవా |
ప్రధాన దినోత్సవాలు :
సైనిక దినోత్సవం | జనవరి 15 |
నౌకాదళ దినోత్సవం | డిసెంబర్ 4 |
వైమానిక దళ దినోత్సవం | అక్టోబర్ 8 |
రక్షణ దళాల పతాక దినోత్సవం | డిసెంబర్ 7 |
భారత సైనిక దళం :
భారత సైనిక దళాన్ని ఏడు కమాండ్లుగా విభజించారు. వాటి ప్రధాన కార్యాలయాలు..
1.తూర్పు కమాండ్ | కోల్‌కతా |
2.పశ్చిమ కమాండ్ | చండీమందిర్ |
3.ఉత్తర కమాండ్ | ఉద్దంపూర్ |
4.దక్షిణ కమాండ్ | పుణె |
5. సెంట్రల్ కమాండ్ | లక్నో |
6. నైరుతి కమాండ్ | జైపూర్ |
7. ట్రైనింగ్ కమాండ్ | సిమ్లా |
ప్రధాన సైనిక శిక్షణ కేంద్రాలు :
1. నేషనల్ డిఫెన్స్ అకాడమీ | ఖడక్ వాస్లా |
2. ఇండియన్ మిలిటరీ అకాడమీ | డెహ్రాడూన్ |
3. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ | డెహ్రాడూన్ |
4. ఆర్మీవార్ కాలేజ్ (కాలేజ్ ఆఫ్ కంబాట్) | మౌ (మధ్యప్రదేశ్) |
5. ఇన్‌ఫాంట్రీ స్కూల్ | మౌ |
6. మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | మౌ |
7. ఆఫీసర్‌స ట్రైనింగ్ అకాడమీ | చెన్నై |
8. హై ఆప్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్ | గుల్‌మార్‌గ |
9. ఆర్‌మడ్ కార్‌ప్స సెంటర్ అండ్ స్కూల్ | అహ్మద్ నగర్ |
10. స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ | దేవ్‌లాలి (మహారాష్ర్ట) |
11. కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ | కిర్కే (మహారాష్ర్ట) |
12. కౌంటర్ ఇన్‌సర్జన్సీ అండ్ జంగిల్ వార్‌ఫేర్ స్కూల్ | వెరైంగ్టే (మిజోరాం) |
13. ఆర్మీ మెడికల్ కార్‌ప్స సెంటర్ అండ్ స్కూల్ | లక్నో |
14. కాలేజ్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ | జబల్‌పూర్ |
15. మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ | సికింద్రాబాద్ |
16. రీ మౌంట్ అండ్ వెటర్నరీ కార్‌ప్స సెంటర్ అండ్ స్కూల్ | మీరట్ |
17. ఆర్మీ ఎడ్యుకేషన్ కార్‌ప్స ట్రైనింగ్ కాలేజ్ అండ్ సెంటర్ | పచ్‌మడి (మధ్యప్రదేశ్) |
18. కార్‌ప్స ఆఫ్ మిలిటరీ పోలీస్ సెంటర్ అండ్ స్కూల్ | బెంగళూరు |
19. ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ | పుణె |
20. ఆర్మీ ఎయిర్ బార్‌న ట్రైనింగ్ స్కూల్ | ఆగ్రా |
21. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ | పుణె |
22. ఆర్మీ కేడెట్ కాలేజ్ | డెహ్రాడూన్ |
23 ఆర్మీ క్లర్‌క ట్రైనింగ్ స్కూల్ | ఔరంగాబాద్ |
24. ఆర్మీ స్కూల్ ఆఫ్ మెకానికల్ ట్రాన్స్ పోర్ట్ | బెంగళూరు |
25. ఆర్మీ, ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ స్కూల్ | ఆగ్రా |
26. మిలిటరీ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ స్కూల్ అండ్ డిపో | పుణె |
27. ఆర్‌మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ | పుణె |
28. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ | న్యూఢిల్లీ |
29. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ | సికింద్రాబాద్ |
30. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ | వెల్లింగ్‌టన్ |
భారత నావికాదళం :
భారత నౌకాదళంలో నాలుగు కమాండ్‌లు ఉన్నాయి. వాటి ప్రధాన కార్యాలయాలు..
1.తూర్పు కమాండ్ | విశాఖపట్నం |
2. పశ్చిమ కమాండ్ | ముంబై |
3.దక్షిణ కమాండ్ | కోచి |
4. అండమాన్, నికోబార్ కమాండ్ | పోర్‌టబ్లెయిర్ |
నౌకాదళ శిక్షణ సంస్థలు :
1. ఇండియన్ నావల్ అకాడమీ | ఎజిమల (కేరళ) |
2. ఐఎన్‌ఎస్ అగ్రాని | కోయంబత్తూర్ |
3. ఐఎన్‌ఎస్ చిల్కా | ఒడిశా |
4. ఐఎన్‌ఎస్ ద్రోణాచార్య | కోచి |
5. ఐఎన్‌ఎస్ గరుడ | కోచి |
6. ఐఎన్‌ఎస్ హమ్ల | ముంబై |
7. ఐఎన్‌ఎస్ కుంజలి | ముంబై |
8. ఐఎన్‌ఎస్ మండోవి | గోవా |
9. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోగ్రఫీ | గోవా |
10. ఐఎన్‌ఎస్ శివాజీ | లోనావాలా |
11. షిప్‌రైట్ స్కూల్ | విశాఖపట్నం |
12. ఐఎన్‌ఎస్ వల్సురా | జాంనగర్ |
13. ఐఎన్‌ఎస్ వెందుర్తి | కోచి |
14. ఐఎన్‌ఎస్ శాతవాహన | విశాఖపట్నం |
అణు జలాంతర్గాములు :
1. ఐఎన్‌ఎస్ చక్ర | - రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. |
2. ఐఎన్‌ఎస్ అరిహంత్ | -స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి అణు జలాంతర్గామి |
ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు :
- ఐఎన్‌ఎస్ విరాట్
- ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య- దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. రష్యన్లు అడ్మిరల్ గోర్షకోవ్ పేరుతో పిలిచేవారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014, జూన్ 14న భారత నౌకాదళంలోకి లాంఛనంగా దీన్ని ప్రవేశపెట్టారు.
భారత వైమానిక దళం :
భారత వైమానిక దళంలో ఐదు ఆపరేషన్ కమాండ్‌లు, రెండు ఫంక్షనల్ కమాండ్‌లు ఉన్నాయి.
ఆపరేషన్ కమాండ్‌లు :
1. సెంట్రల్ ఎయిర్ కమాండ్ | అలహాబాద్ |
2. ఈస్టర్‌న ఎయిర్ కమాండ్ | షిల్లాంగ్ |
3. సదరన్ ఎయిర్ కమాండ్ | తిరువనంతపురం |
4. సౌత్ వెస్టర్‌న ఎయిర్ కమాండ్ | గాంధీనగర్ |
5. వెస్టర్‌న ఎయిర్ కమాండ్ | న్యూఢిల్లీ |
ఫంక్షనల్ కమాండ్‌లు :
1. ట్రైనింగ్ కమాండ్ | -బెంగళూరు |
2. మెయింటెనెన్స్ కమాండ్ | -నాగ్‌పూర్ |
వైమానిక దళ సంస్థలు :
1. ఎయిర్‌ఫోర్‌స అకాడమీ | దుండిగల్ (హైదరాబాద్) |
2. ఎయిర్‌ఫోర్‌స అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ | కోయంబత్తూర్ |
3. పైలట్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ | అలహాబాద్ |
4. స్కూల్ ఆఫ్ ఏవియేషన్ మెడిసిన్ | బెంగళూరు |
5. ఎయిర్‌ఫోర్స్ టెక్నికల్ ట్రైనింగ్ కాలేజ్ | జలహళ్లి (బెంగళూరు) |
6. పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్ | ఆగ్రా |
7. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్ | బెంగళూరు |
క్షిపణి వ్యవస్థ :
- డిఫెన్స్ రీసెర్‌చ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీన్ని 1958లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ క్షిపణులను తయారుచేయడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. డీఆర్‌డీవో ప్రస్తుత చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి.
- మన దగ్గర ఉన్న క్షిపణుల్లో బ్రహ్మోస్.. సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇది ధ్వని కంటే వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని భారత్, రష్యాలు సంయుక్తంగా నిర్మించాయి. భారతదేశంలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నది పేర్ల మీద ఈ క్షిపణికి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. దీని పరిధి 290 కిలోమీటర్లు. ఇది 2.5 నుంచి 2.8 మ్యాక్ వేగంతో ప్రయాణిస్తుంది.
- నిర్భయ్ అనే సబ్‌సోనిక్ క్షిపణి.. ధ్వని వేగం
(1 మ్యాక్) కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దీని పరిధి 1,000 కి.మీ. - భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత పాకి స్తాన్‌తో 1947, 1965, 1971, 1999లలో నాలుగుసార్లు యుద్ధాలు చేసింది. 1971లో పాకిస్తాన్‌ను ఓడించి, బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైంది. 1962లో చైనాతో యుద్ధం చేసింది.