రూరల్ డెవలప్‌మెంట్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల గురించి తెలపండి.
- రవీందర్, వేములవాడ.
Question
రూరల్ డెవలప్‌మెంట్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల గురించి తెలపండి.
అలహాబాద్‌లోని గోవింద్ వల్లభ్ పంత్ సోషల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్... రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంబీఏ అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ., ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.gbpssi.nic.in
గుజరాత్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్
(ఐఆర్‌ఎంఏ), రూరల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అందిస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.irma.ac.in
రాంచీలోని జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ (ఎక్స్‌ఐఎస్‌ఎస్), రూరల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.xiss.ac.in
ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ.. దూరవిద్య విధానంలో రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంఏ అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ. వెబ్‌సైట్: www.ignou.ac.in
అనంతపురంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, దూరవిద్య విధానంలో రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంఏ కోర్సు అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.skuniversity.org
వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, దూరవిద్య విధానంలో రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంఏ కోర్సును అందిస్తోంది.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ.
వెబ్‌సైట్: www.sdlceku.co.in