Skip to main content

మాస్టర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, ఎమ్మెస్సీకి తేడా ఏంటి? పలు విదేశీ విద్యా సంస్థలు ఈ రెండిటినీ ఒకే విధంగా పేర్కొంటున్నాయి....

Question
మాస్టర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, ఎమ్మెస్సీకి తేడా ఏంటి? పలు విదేశీ విద్యా సంస్థలు ఈ రెండిటినీ ఒకే విధంగా పేర్కొంటున్నాయి. నిజమేనా?
కోర్సు టైటిల్స్‌లోనే వాటి ఉద్దేశం అవగతమవుతోంది. సిలబస్‌ విషయంలో దాదాపు ఒకే విధంగా కరిక్యులం ఉంటోంది. అందువల్ల దరఖాస్తు చేసుకునేటప్పుడు రెండు కోర్సుల సిలబస్‌ స్వరూపం, ఆప్షన్స్‌ను పరిశీలించి అనుకూలమైనది ఎంచుకోవడం మంచిది. ఆయా కోర్సులకు అంతర్జాతీయ గుర్తింపు ఉందో లేదో కూడా పరిశీలించాలి.

Photo Stories