YVU PG 2023 Results: వైవీయూ పీజీ సెమిస్టర్ ఫలితాల విడుదల
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : యోగివేమన విశ్వవిద్యాలయం, అనుబంధ పీజీ కళాశాలల విద్యార్థుల 3వ సెమిస్టర్ ఫలితాలను వైస్ చాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి విడుదల చేశారు.
ఇందుకు బాధ్యులైన నక్కపల్లి మండలం అమలాపురం పాఠశాల ఉపాధ్యాయుడు టి.అప్పలనాయుడు, ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం హెచ్‌ఎం మళ్ల రమణలపై చర్య తీసుకోమని డీఈవోను ఆదేశించారు.
AP VRO & VRA Jobs : వీఆర్‌ఏ, వీఆర్వోలకు శుభవార్త.. ఈ అర్హతలు ఉన్న వారికి..
అందుకు అనుగుణంగా వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ డీఈవో వెంకటలక్ష్మమ్మ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈవోలు కుంచం నరేష్, అప్పారావు తెలిపారు.
Published date : 25 Jul 2023 12:59PM