Skip to main content

‘ఆర్ట్ అండ్ డిజైన్’ టెస్ట్ రద్దు

‘ఆర్ట్ అండ్ డిజైన్’ టెస్ట్ రద్దు
‘ఆర్ట్ అండ్ డిజైన్’ టెస్ట్ రద్దు

కడపలోని డా.వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలోని బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్, ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్‌ 25న నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షను రద్దు చేసినట్లు టెస్ట్‌ కన్వీనర్, వర్సిటీ రిజిస్ట్రార్‌ ఈసీ సురేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెప్టెంబర్‌ 22న ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు త్వరలో ప్రవేశాలపై ప్రకటన చేస్తామన్నారు.

Published date : 23 Sep 2021 01:06PM

Photo Stories