Skip to main content

ఓపెన్ వర్సిటీ అడ్మిషన్లకు 17 వరకు గడువు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో నేరుగా అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 17వ తేదీ చివరి గడువని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ గడువులోగా జరిమానా లేకుండా 2015-16 విద్యాసంవత్సరానికిగాను డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Published date : 28 Sep 2015 02:46PM

Photo Stories