Skip to main content

ఏఎన్‌యూ దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల

ఏఎన్‌యూ: ఆంధ్రప్రదేశ్‌లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఎల్‌ఎల్‌ఎం, ఎమ్మెస్సీ ఫుడ్ అండ్ న్యూట్రీషనల్ సెన్సైస్, పలు పీజీ డిప్లొమా కోర్సుల పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేసినట్టు దూరవిద్య డీఆర్ రమేష్ తెలిపారు. ఫలితాలను www.anu.ac.in వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.
Published date : 02 Oct 2015 01:35PM

Photo Stories