Skip to main content

ఏఎన్‌యూ దూరవిద్య పీజీ ఫలితాలు విడుదల

ఏఎన్‌యూ: ఏఎన్‌యూ దూరవిద్యా కేంద్రం ఈ ఏడాది మేలో నిర్వహించిన ఎంఏ ఇంగ్లిష్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
ఈ ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని దూరవిద్య కేంద్రం పీజీ పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ భవనం ఆంజనేయరెడ్డి తెలిపారు.
Published date : 14 Jul 2017 01:37PM

Photo Stories