దూరవిద్య ఎస్సెస్సీ, ఇంటర్‌లో స్పెషల్ అడ్మిషన్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దూర విద్యా విధానంలో ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌లో (2019-20) స్పెషల్ అడ్మిషన్‌కు అవకాశం కల్పించినట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ జనవరి 17 (శుక్రవారం)న ఓ ప్రకటనలో తెలిపింది.
ఆసక్తి కలిగిన వారు ఈనెల 28లోగా టీఎస్‌ఆన్‌లైన్/ ఏపీ ఆన్‌లైన్/ మీసేవా కేంద్రాలను సంప్రదించి నిర్ణీత ఫీజు చెల్లించాలని పేర్కొంది.
Published date : 18 Jan 2020 02:11PM