Skip to main content

అంబేద్కర్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్: డి గ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువును పెంచుతున్నట్లు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలిపింది.
6వ తేదీలోపు బీఏ/బీకాం/బీఎస్సీ, ఎంఏ/ఎంకాం/ఎమ్మెస్సీ, ఎంబీఏ కోర్సుల్లో చేరవచ్చని అయితే అన్ని కోర్సులకు 200 ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఫీజును టీఎస్/ఏపీ ఆన్‌లైన్‌లో చెల్లించాలని తెలిపింది.
Published date : 21 Sep 2016 03:00PM

Photo Stories