Skip to main content

28న ఓయూ దూరవిద్య ఎంబీఏ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్ : ఓయూ దూరవిద్య పరిధిలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహించనున్నట్లు డెరైక్టర్ హెచ్.వెంకటేశ్వర్లుతెలిపారు. అభ్యర్థులు 28న ఉదయం 10 గంటల నుంచి 11.30 నిమిషాల వరకు దూరవిద్య కేంద్రంలో జరిగే ప్రవేశ పరీక్షకు హాజరుకావాలని సూచించారు.
Published date : 22 Sep 2014 11:38AM

Photo Stories