21న అంబేద్కర్ వర్శిటీ పీహెచ్‌డీ, ఎంఫిల్ ప్రవేశపరీక్ష
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2015-16 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ, ఎంఫిల్ ప్రవేశ పరీక్ష ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నారు.
సికింద్రాబాద్‌లోని ఓయూ పీజీ కాలేజ్‌లో జరిగే ఈ పరీక్షలకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఉదయం 10 గంటలకు పీహెచ్‌డీ, మధ్యాహ్నం 2 గంటలకు ఎంఫిల్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఆ వర్సిటీ వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Published date : 20 Jun 2015 02:40PM