Skip to main content

16న ‘ఓపెన్’ ఫీజు చెల్లింపునకు గడువు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ర్ట ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరుకావాలనుకునే వారు ఫీజు చెల్లింపునకు ఈనెల 16 వరకు గడువు పొడిగించినట్లు సొసైటీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
Published date : 16 Sep 2015 03:09PM

Photo Stories