రన్నరప్ సాత్విక్ చిరాగ్ జోడీ
Sakshi Education

ఇటీవల మలేషియా ఓపెన్ లో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్ సాయిరాజ్ చిరాగ్‌శెట్టి.. ఇండియా ఓపెన్ లోనూ రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ పురుషుల డబుల్స్ ఫైనల్లో జనవరి 21న సాత్విక్‌చిరాగ్ జోడీ 21–15, 11–21, 18–21తో ప్రపంచ చాంపియన్స్ కాంగ్ మిన్ సాంగ్‌జాయ్(కొరియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది.
Published date : 31 Jan 2024 08:35AM