Skip to main content

BWF World Rankings: బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌కు నాలుగో ర్యాంక్

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ర్యాంకింగ్స్‌లో భారత ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి మరో మెట్టు ఎక్కింది.
Satwik-Chirag

మే 30న‌ ప్రకటించిన ఈ జాబితాలో వీరిద్దరు నాలుగో స్థానానికి చేరుకున్నారు. భారత జోడి కెరీర్‌లో ఇది అత్యుత్తమ ర్యాంక్‌ కావడం విశేషం. వీరిద్దరు ఇటీవలే స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 టైటిల్‌ను గెలుచుకున్నారు. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ మరో ర్యాంక్‌ మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరుకోగా.. మూడు స్థానాలు మెరుగైన కిడాంబి శ్రీకాంత్‌ 20వ ర్యాంక్‌లో నిలిచాడు.  

Malaysia Masters: చరిత్ర సృష్టించిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌.. ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌..

Published date : 31 May 2023 08:15PM

Photo Stories