Skip to main content

ITTF World Rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో మనిక బత్రా

అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ మనిక బత్రా కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకుంది.

జ‌న‌వ‌రి 3న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్‌కు చేరుకుంది. జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ నాలుగు స్థానాలు పురోగతి సాధించి 72వ ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ కుర్రాడు స్నేహిత్‌ 136వ ర్యాంక్‌ లో ఉన్నాడు. సత్యన్‌ 39వ ర్యాంక్‌తో భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.

ICC Test Rankings: నాలుగో స్థానానికి అశ్విన్‌

Published date : 04 Jan 2023 02:55PM

Photo Stories