Skip to main content

Koustav Chatterjee: కౌస్తవ్‌ ఛటర్జీకి జీఎం హోదా

Koustav Chatterjee becomes Indias 78th Grandmaster

కోల్‌కతాకు చెందిన 19 ఏళ్ల కౌస్తవ్‌ ఛటర్జీ భారత 78వ గ్రాండ్‌ మాస్టర్‌గా అవతరించాడు. ఇక్కడ జరుగుతున్న 59వ జాతీయ సీనియర్‌ చెస్‌ చాంపియన్‌ షిప్‌లో గ్రాండ్‌ మాస్టర్‌ మిత్రభ గుహతో మ్యాచ్‌ను డ్రా చేసుకోగానే.. కౌస్తవ్‌ రెండో జిఎం నార్మ్‌ను అందుకున్నాడు. 2021లోనే తొలి జిఎం నార్మ్‌ను సాధించిన కౌస్తవ్‌ఈ టోర్నీలో 8/10 స్కోరుతో రెండో జిఎం నార్మ్‌ను కూడా సాధించి గ్రాండ్‌ మాస్టర్‌హోదా అందుకున్నాడు. 
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 14 Jan 2023 01:18PM

Photo Stories