Skip to main content

SAFF U17 Championships: ‘శాఫ్‌’ ఫుట్‌బాల్‌ చాంప్‌ భారత్‌

దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య  అండర్‌–17 సాకర్‌ చాంపియన్‌షిప్‌లో భారత అబ్బాయిలు టైటిల్‌ నిలబెట్టుకున్నారు.
India thumps nepal, emerges champion
India thumps nepal, emerges champion

కొలంబోలో సెప్టెంబర్ 15న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ 4–0తో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. బాబి సింగ్‌ (18వ ని.), కొరవ్‌ సింగ్‌ (30వ ని.), కెపె్టన్‌ వాన్లల్‌పెక గీటే (63వ ని.), అమన్‌ (90+4వ ని.) తలా ఒక గోల్‌ చేసి భారత్‌ను విజేతగా నిలిపారు. 

Also read: 2022 World Wrestling Championships: రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 16 Sep 2022 05:52PM

Photo Stories