IBSF World Under-21 Snooker Championship: రజత పతకం సాధించిన అనుపమ
Sakshi Education
రొమేనియాలోని బుకారెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అండర్–21 మహిళల స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు లభించాయి
. అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో భారత క్రీడాకారిణులు అనుపమ రామచంద్రన్ రజత పతకం... కీర్తన పాండ్యన్ కాంస్య పతకం సాధించారు. ఫైనల్లో అనుపమ 42–82, 57–50, 5–73, 3–65, 35–68తో పంచాయ చనోయ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. సెమీఫైనల్లో కీర్తన 18–59, 7–56, 32–71తో పంచాయ చనోయ్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకం దక్కించుకుంది.
Also read: FIFA : అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై నిషేధం విధించిన ‘ఫిఫా’.. ఎందుకంటే..?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 25 Aug 2022 05:51PM