Skip to main content

Dilip Tirkey: హాకీ ఇండియా అధ్యక్షుడిగా టిర్కీ

Dilip Tirkey as President of Hockey India

భారత హాకీ మాజీ కెప్టెన్‌ దిలీప్‌ టిర్కీ.. హాకీ ఇండియా(హెచ్‌ఐ)కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి టిర్కీతోపాటు యూపీ హాకీ సంఘం అధ్యక్షుడు రాకేశ్‌కత్యాల్, జార్ఖండ్‌ హాకీ సంఘం అధ్యక్షుడు బోళా నాథ్‌సింగ్‌ పోటీపడ్డారు. రాకేశ్,భోళానాథ్‌తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టిర్కీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఓ ఆటగాడు హాకీ ఇండియా అధ్యక్ష పదవి చేపట్టనుండడం ఇదే తొలిసారి. హెచ్‌ఐ ఎన్నికల ఫలితాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య ధ్రువీకరించింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Oct 2022 03:41PM

Photo Stories