Skip to main content

Eoin Morgan Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు ఇయాన్‌ మోర్గాన్‌ వీడ్కోలు

Cricketer Eoin Morgan Announces Retirement
Cricketer Eoin Morgan Announces Retirement

పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ .. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2019లో వన్డే ప్రపంచకప్‌ గెలిపించి ఇంగ్లాండ్‌ చిరకాల వాంఛను నెరవేర్చిన మోర్గాన్‌ ... 16ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు తెరదించాడు. మోర్గాన్‌ ఐర్లాండ్‌ దేశస్థుడు, ఆ జట్టు తరఫునే 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 08 Jul 2022 01:26PM

Photo Stories