Skip to main content

Indian Navy: నావికా దళంలోకి రెండు యుద్ధ నౌకలు

Two Warships into the Indian Navy   AntiSubmarineOperations

తీర జలాల్లో నిఘాకు, యాంటీ సబ్‌మెరైన్‌ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసేందుకు భారత నౌకాదళంలో రెండు యుద్ధ నౌకలు చేరాయి. ఐఎన్‌ఎస్‌ అగ్రే, ఐఎన్‌ఎస్‌ అక్షయ్‌ పేరుతో ఉన్న ఈ రెండు నౌకలను మార్చి 13న కోల్‌కతాలో ప్రారంభించారు. ప్రస్తుతం తయారైన రెండు యుద్ధ నౌకలు 80 శాతం దేశీయ పరిజ్ఞానం, పరికరాలతో రూపొందించారు. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 22 Mar 2024 04:40PM

Photo Stories