Hubble Space Telescop: సుడిగుండంలాంటి పాలపుంత ఫొటో
Sakshi Education
Telugu Current Affairs - Science & Technology: నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్.. గత 30ఏళ్ల కాలంలో కొన్ని మిలియన్ల ఫొటోలు తీసింది. కానీ, తాజాగా తీసిన ఓ ఫొటో మాత్రం మహాద్భుతమనే ప్రశంసను దక్కించుకుంటోంది. గుండ్రని వలయాలు, గులాబీ రంగులో నక్షత్రాలు, నీలి రంగు నక్షత్ర సమూహాలు, వెరసి ఎం51 పాలపుంత ఫొటోల్ని పక్కాగా తీసి పంపింది హబుల్ స్పేస్ టెలిస్కోప్.
ISRO: 2023 ప్రథమార్థంలో గగన్‌యాన్–1 ప్రయోగం
Published date : 30 May 2022 06:44PM