Skip to main content

China space: ల్యాబ్‌ మాడ్యూల్‌లోకి ప్రవేశించిన చైనా వ్యోమగాములు

China space

భూ కక్ష్యలో చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోకి ఆ దేశ వ్యోమగాములు అడుగుపెట్టారు. ఇటీవల ప్రయోగించిన వెంటియాన్‌ అనే ల్యాబ్‌ మాడ్యూల్‌ కక్ష్యలోకి చేరుకుని.. అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా అనుసంధానం అయింది. దీంతో మొట్టమొదటి సారిగా నిర్మాణంలో ఉన్న తమ 'టియాన్‌ గాంగ్‌' అంతరిక్ష కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములు అడుగుపెట్టారు.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (Science and Technology) Bitbank: ప్రపంచంలోనే అతిపెద్ద బాక్టీరియం ఏ దేశంలో కనుగొనబడింది?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Aug 2022 06:03PM

Photo Stories