Cholera Vaccine: కలరా టీకా ఉత్పత్తి
Sakshi Education
హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్–ఈ సంస్థ మరో కొత్త వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఓరల్ కలరా వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం అంతర్జాతీయ వ్యాక్సిన్ ఇన్‌స్టిట్యూట్(ఐవీఐ), బయోలాజికల్–ఈ(బీఈ)ల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే బీఈ సంస్థకు ఓసీవీ–ఎస్‌కు చెందిన టెక్నాలజీని ఐవీఐ సంస్థ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. నోటి ద్వారా వేసుకునే కలరా వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం గత ఏడాది నవంబర్‌లో ఐవీఐ, బీఈ మధ్య లైసెన్స్ అగ్రిమెంట్ జరిగింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 30 Mar 2024 05:21PM