IICT Hyderabad: కోళ్ల వ్యర్థాలతో బయో ప్లాస్టిక్
Sakshi Education

పర్యావరణానికి హాని కలిగిస్తున్న సింథటిక్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) కృషి చేస్తోంది. ఇప్పటికే సింథటిక్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ వ్యర్థాలతో బయో పాలిమర్లను తయారు చేసిన ఐఐసీటీ... తాజాగా కోడి ఈకలు, బొచ్చుతో బయో ప్లాస్టిక్‌లను రూపొందించడంపై దృష్టి సారించింది.
చదవండి: April 8th Current Affairs GK Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 10 Apr 2024 06:20PM
Tags
- IICT Hyderabad
- CSIR IICT Hyderabad
- chicken feathers
- Bio plastic
- Bio plastic with chicken feathers
- Indian Institute of Chemical Technology
- Current Affairs
- Daily Current Affairs
- Daily Current Affairs In Telugu
- sakshi education current affairs
- Science and Technology
- science and technology current affairs